@PRAVEENREDDYYCP వ్యవస్థల్లో అవినీతి చొప్పించి తరువాత ఆ అవినీతి తో ఉన్నప్పుడు, ఆ అవినీతి వలన పొందిన డబ్బు/డాబుసరి అనుభవిస్తున్నప్పుడు తప్పదు మరి అనుభవించాల్సిందే...
@Ravanaroy విజనరీ అనేది ముసుగు...
ఒళ్ళంతా మొత్తం విషమే విషనరీ కి...
కాపీ కొట్టి, సొంతమని డబ్బా కొట్టించుకుంటాడు డబ్బారాయుడు...
పిట్టల దొరలకు మల్లే మాటలు...
ఇలాంటి వారిని ఎచ్చుల ముండలు అని పిలుస్తారు మా ఊళ్ళో...
@ChalapathiYsj నాయకుడు అరెస్ట్ అయిన రోజును మరీ పండుగలా చేసుకుంటున్నారు వీళ్ళు.
ఆ అరెస్ట్ ను మళ్ళీ ప్రజల్లో గుర్తు చేసేలా చేసి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న స్కాంల,అరాచకాల,తప్పుడు కేసుల,చేయని అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలను డైవర్ట్ చేయడమే ఉద్దేశ్యంలా ఉంది.