ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని భక్తి, విశ్వాసాలతో ఆచరిస్తూ శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నా. శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో మీ అందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
Avg film
1st half bagundi 2nd half lo mid dull undhi cinema
Ante kiran character posesive angle petaru adhi bagundi kani stretch chesaru dani valla lag ayindi
Kiran,Gouri👌
Last half an hour predicatable ayina emotion work ayindi
2.75/5
Mani🔥
#chennailovestory#kiranabbavaram
ఇండియా కూటమి ఎంపీల కొవ్వొత్తుల ప్రదర్శన
ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి నిరాకరణ.
ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రానికి వెళ్లిన రాహుల్ గాంధీ మరియు ఇతర నేతలు