@RayapatiAruna@PawanKalyan షర్మిల ని, విజయమ్మ ను గెంటేశాడు అని కారు కూతలు కూసింది కూడా నువ్వే కదా కర్రి మొహం..అది వ్యక్తిగతం కాదా? వాడిది ఒక్కడిదే వ్యక్తిగతం ఆ? మిగతా వాళ్ళది వ్యక్తిగతం కాదా? నెక్స్ట్ ఎప్పడైనా వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
@ItsMeBalaji0408 అరేయ్ బొక్క గా 3 పార్టీ లు కలిస్తే గాని జగన్ ని ఎదురుకోలేని మీరు వైసీపీ కి సలహా చెప్పాల్సిన పని లేదు. నువ్వేందుకు ఆవేశం తెచ్చుకొని బొగడా మెసేజ్ లు పెట్టడం మానెయ్
@YashTDP_@ysjagan@ncbn అదే ప్రజానీకం 2019 లో మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి 23 తో కూర్చోబెట్టినా నువ్వు ఇంకా % గురించి మాట్లాడు తున్నావ్.29 లో సంతకం ఎలా ఉంటుంది అనేది మీరు బాగా చూస్తారు. తొందరొద్దు తోసుకోవద్దు.
@BattulaBalarama@JanaSenaParty@PawanKalyan@ncbn@JaiTDP హలో బత్తుల వెంకటలక్ష్మి మొగడు గారూ పులివెందుల లో జగన్ గారిని ఒడిస్తాను అన్నారు. మీ మొహానికి మీ భార్యని మీ నియోజకవర్గం లోనే గెలిపించలేని నువ్వు కొంచెం అయినా సిగ్గు శరం అనేవి ఉంటే నీ పదవికి రాజీనామా చేసి వెంకటలక్ష్మి ని ఓదార్చు
Prime9news లో ఈ రాజు డిబేట్ కి వైస్సార్సీపీ కి చెందిన వారు ఎవ్వరూ పోకూడదు అని వీలు అయితే ఈ ఛానల్ ని బ్లాక్ లిస్టు లో పెట్టమని నా విన్నపం. ఎందుకంటే వీడు కావాలి అని వైస్సార్సీపీ ని టార్గెట్ చేసి డిబేట్ చేస్తుంటాడు.