ఏపీ పాలిటిక్స్‌లో ఇదో ఫన్నీ సీన్!
ఏ ప్రాజెక్ట్, ఇండస్ట్రీ లాంచ్ అయినా... “మేమే తెచ్చాం, మేమే కట్టాం” అంటూ వైసీపీ ...
మరి అదే డెవలప్మెంట్ ఫోకస్‌తో జగన్ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్, వెలిగొండ, అమరావతి etc కూడా పూర్తి చేసి లాంచ్ చేసేసి ఉంటే... వైసీపీకి కూడా ‘డెవలప్మెంట్ డీఎన్ఏ’ ఉందని ఒప్పుకునేవాళ్లుగా!
#Veligonda #AP
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
VIDEO | Andhra Pradesh: Amaravati is being developed with an underground utility corridor system, replacing overhead power, telecom, water, gas and sewage networks with underground infrastructure.
The Andhra Pradesh Government says the initiative aims to create cleaner skylines, improve resilience against extreme weather and support long-term urban planning. As India's planned greenfield capital takes shape, the project is being positioned as a model for future-ready and sustainable city infrastructure.
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
#BhogapuramAirport:
"ఇది మా వల్లే వచ్చింది" అంటున్నవారికి, గతంలో ఇదే ఎయిర్‌పోర్ట్‌పై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కౌంటర్‌గా మారాయ్!
"అక్కడికి రెడ్ బస్సు కూడా వెళ్లదు... ఎయిర్పోర్ట్ ఎందుకు?" అన్న వీడియోలే "మాదే క్రెడిట్" ప్రచారానికి చెక్ పెడుతున్నాయి.
2019-24 మధ్య Pro-Development Mark వేసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా, కనీసం మచ్చుకైనా అలాంటి ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్త���న్నాయి.
#Jagan #ChandrababuNaidu
Thank you, Anna! Your leadership has shown an entire generation that politics is about performance, purpose and people.
Bhogapuram is more than infrastructure; it is a symbol of Andhra Pradesh’s ambition taking flight. Under your leadership, we will continue to turn bold dreams into reality!
Every dream needs a runway….
Today Andhra Pradesh got one that matches its ambitions…
Alluri Sitarama Raju International Airport, Bhogapuram!!!
@ncbn garu
@PawanKalyan garu
@naralokesh garu
🔥🔥🔥🔥🔥
This trio is writing one of Andhra Pradesh's greatest chapters.
Special thank you to PM @narendramodi garu for sealing this dream..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రగతిలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. గిరిజన సాంప్రదాయ థింసా నృత్యంతో ప్రధానికి ఘన స్వాగతం పలికి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన మహిళలకు అభినందనలు. ఈ ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది మేమే...నేడు పూర్తి చేసి గుమ్మడికాయ కట్టింది మేమే అనే తృప్తి మాకు ఎప్పటికీ ఉంటుంది. ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుతో విమానాలే కాదు..కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు కూడా వస్తాయి. ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఆర్థిక ప్రగతికి సరికొత్త రెక్కలు తొడిగే భోగాపురం ఎయ��ర్పోర్టుతో....ఉత్తరాంధ్ర ఇక ఉత్తమాంధ్ర, ఉన్నతాంధ్ర అవుతుంది. ప్రధాని పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు.
@narendramodi
#NewGatewayToAP
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
Yesterday, I received the Best Actor Award at the Kalavedika Awards for my performance in #Shambhala . . A heartfelt thank you to my family, my team, and all the audience who showered #Shambhala with so much love. 🙏
The man who made Telugu cinema larger than life…
The way he empowered Telugu people as a leader…🔥
N.T.R. An emotion etched into Telugu history forever 🙏
Remembering the Legendary #SrNTR garu on his Birth Anniversary ✨
#JoharNTR#LegendaryNTRJayanthi
Annaaaaa…… ❤️❤️❤️❤️
THE ULTRA MASS DUO @tarak9999 anna and #PrashanthNeel sir have set the bar so high….
Can imagine the storm this #Dragon will unleash across the world when it hits the screens! Absolutely pumped!
Wishing my superhuman @tarak9999 anna a very very happy birthday ❤️ loved the glimpse of #Dragon! Especially this particular shot is 🔥🔥 🐅⚔️🐉the actor you are 👏🏼👏🏼love you anna 🤗🤗
#HappybirthdayNTR ❤️