HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage! 🌎
#Raaka sets a Guinness World Record for the “Most People Motion-Captured in Real-Time”, with 37 performers captured simultaneously!
Mr. Allu Arjun and Mr. Atlee received the Guinness World Records certificate, marking this historic achievement.
@alluarjun@Atlee_dir@GWR
#Raaka #AlluArjun #Atlee #GuinnessWorldRecords
Happy Birthday to my director @Atlee_dir garu. 🖤
Extremely proud to work with a director of your vision and calibre. Looking forward to creating more magic. 🖤
సినిమా ఫ్యాన్స్ పవర్ ⚡️ఇప్పుడు సామాజిక అవగాహన దిశగా అడుగులు వేస్తోంది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (#AAFA) 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 820 స్కూల్ కార్యక్రమాల ద్వారా దాదాపు 3 లక్షల మంది బాలికలకు HPV అవగాహన కల్పించింది.
సోషల్ మీడియా ప్రచారానికే పరిమితం కాకుండా.. నేరుగా స్కూళ్లకు వెళ్లి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
సినిమాను దాటి సమాజం కోసం ఫ్యాన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించడం.. అల్లు అర్జున్ ప్రభావానికి మరో కోణం✊.
ఫ్యాన్స్ అంటే కేవలం సినిమా సెలబ్రేషన్స్ కాదు.. సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేయొచ్చని చూపిస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ (#AAFA).
8 రాష్ట్రాలు, 820 స్కూల్ ప్రోగ్రామ్స్.. దాదాపు 3 లక్షల మంది బాలికలకు HPV అవగాహన కల్పించారు.
సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా నేరుగా స్కూళ్లకు వెళ్లి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకత.
సినిమా దాటి.. ఫ్యాన్ పవర్‌కు ఓ కొత్త అర్థం! 👏