Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using AI to create something this vile is shameful beyond words.
To the scumbags behind this morphed Chuttamalle video, I will not spare any of you. I will take every possible legal action against those who created it and those who are spreading it.
Please do not watch, share or engage with such content. Today it is someone else. Tomorrow, it could be your mother, sister, wife or daughter.
This is a serious issue, and I urge all the state governments and the Government of India to act strongly and bring in strict regulations against the misuse of AI.
సింగీతం శ్రీనివాసరావు గారు ఇక లేరన్న వార్త ఎంతో బాధాకరం. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… కాలానికి ముందే ఆలోచించి, తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఓం శాంతి 🙏
#DontTroubleTheTrouble is for every child, every parent and everyone who still carries a little bit of that child within them.
Fahadh sir, what a commendable performance as Suri. Absolutely phenomenal. I was inspired by the way you bring so much life into every frame. Truly remarkable.
Shashank, you’ve told such a heartfelt story with so much clarity and warmth. Handling emotions this pure for kids and families isn’t easy, and you’ve done it beautifully in your debut. Big things ahead for you thammudu.
Little Ssara, you stole my heart. So natural, so full of life. You carried every emotion with an innocence that stays with you long after the film ends.
@kaalabhairava7’s background score is exceptional. It elevates the film from start to finish and plays such a pivotal part in bringing this beautiful cinema to life.
It’s been a long time since we’ve had a film the whole family can enjoy together. It felt like an emotional rollercoaster ride. Especially from the police station scene to the climax… I’m still feeling it.
This movie is a must-watch.
Naaana @ssk1122, I’m so, so proud of you… Can’t wait for the world to witness this magic from October 2nd. ❤️
This broken bridge in Markondaputti village, Parvathipuram manyam district, is a serious public safety hazard and is disrupting connectivity for people across more than 40 villages.
I request the district authorities to take immediate cognizance and initiate repairs on priority.
@collectormanyam
పోలవరం నుండి అనకాపల్లి వరకు నేల తల్లిని తడుపుకుంటూ రైతు గుండెను తడుముకుంటూ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుగుణంగా సాకారమైన కల.... పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవం... కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం..
@ncbn#PolavaramLeftMainCanal
#UttarandhraKalalakuRekkalu
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
నాకు అత్యంత ఆత్మీయుడు, మా బావమరిది నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. రాజ్యసభ సభ్యుడు గా, రాష్ట్ర మంత్రి గా ప్రజా సేవలో అశేష సేవలు అందించిన హరికృష్ణ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు. సినీ నటుడు గా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారాలపై ఆర్జీజీఎస్ అధికారులతో సమీక్షించాను. గల్లంతైన వారి ఆచూకీని కనుగొనేందుకు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించాను. సురక్షితంగా ఉన్న వారిని వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించాను.
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు, సీఎం చంద్రబాబు గారితో కలిసి గౌర్మెట్ పాప్‌కార్నికా నాన్-జిఎంఓ పాప్‌కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా గౌర్మెట్ పాప్‌కార్నికా సంస్థ ఏర్పాటు చేసి దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించాను.
@VPIndia@ncbn
వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఘన నివాళులర్పించాను. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున రాజధాని రైతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరి వెళ్లాను.
#IntintikiTeluguDesam
ఇంతతక్కువ సమయంలో అరకోటి కుటుంబాలకు పార్టీని చేర్చగలగడం... ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మామూలు విషయం కాదు. కేవలం కార్యకర్తల సంకల్పంతోనే ఇది సాధ్యం. అందుకు కార్యకర్తలకు అభినందనలు. ఇదే ఉత్సాహంతో “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం” కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించండి.
#2YrsOfTrustDevelopmentWelfare
#AndhraPradesh
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
Happy Birthday to my Chinnodu @urstrulyMahesh ♥️ Wishing you endless love and laughter always. Rudhra looking rugged and handsome ♥️🔥🔥 Can’t wait to see you take over the globe with Varanasi next year!🤗🤗
In Bhogapuram, Andhra Pradesh, the Alluri Sitarama Raju International Airport will be inaugurated. This is a modern and futuristic airport that will boost connectivity, commerce and tourism. This project also incorporates principles of sustainability and energy efficiency.
Alluri Sitarama Raju International Airport is a major milestone in India’s journey towards next-generation aviation infrastructure and a new gateway for the growth of Andhra Pradesh.
Looking forward to welcoming Hon’ble Prime Minister Shri @narendramodi Ji to Andhra Pradesh tomorrow, alongside Hon’ble Chief Minister Shri @ncbn Garu and Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu🇮🇳