#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
Masulipatnam. Masalia. Machilipatnam.
Once India’s first British trading post and a global hub for muslin, spices & diamonds, this legendary port is returning to world trade as a ₹4,000-cr deep-sea hub.
Thank you @timesofindia for beautifully chronicling Machilipatnam’s extraordinary journey - from a historic gateway of empires to Andhra Pradesh’s next engine of global commerce. Under CM @ncbn garu’s vision, our maritime legacy is becoming our economic future.
సరికొత్త చరిత్రకు నాంది
అల్లూరి సీతారామరాజు
ఎయిర్ పోర్ట్, భోగాపురం
2015లో చంద్రబాబు గారు సంకల్పించారు. నాడు కేంద్రాన్ని ఒప్పించారు. భూసేకరణ చేసారు.. పనులు మొదలు పెట్టారు.. తరువాత ఐదేళ్లు వచ్చిన అసురులు భోగాపురం వేస్ట్ అని బోగస్ మాటలు చెప్పారు.. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, 18 నెలల్లో పూర్తి చేసి, రేపు ట్రయల్ రన్ కి సిద్ధమైంది.
నాడు శంషాబాద్లో మొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అయినా, నేడు రెండో సారి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అయినా, అది విజనరీ నేత చంద్రబాబు గారికే సాధ్యం..
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#ChandrababuNaidu
#AndhraPradesh
Congratulations to the people of Andhra Pradesh, especially Uttarandhra, on the successful validation flight of the Bhogapuram Greenfield International Airport. Today marks a new milestone for aviation in the state, strengthening regional connectivity and giving a major boost to Uttarandhra as the region prepares to take off. I thank Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision, leadership, and commitment to the progress of Andhra Pradesh. The airport, planned and initiated during the NDA government’s tenure between 2014 and 2019, will be ready to serve our people with commercial flight operations from June.
#BhogapuramAirport
@narendramodi@RamMNK
Facts on Bhogapuram - A Thread
Feb 12, 2015 - విజయనగరం పర్యటనలో మొదటిసారి భోగాపురం ఎయిర్ పోర్ట్ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటన
#AlluriSitaramaRajuAirport#BhogapuramAirport
(1/22)
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యాలుగా గుంటూరులో నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. కవిత్రయం నుంచి శ్రీకృష్ణ దేవరాయుల ఆస్థానంలోని అష్టదిగ్గజాల వరకు... గురజాడ నుంచి శ్రీశ్రీ, దాశరథి వరకు తెలుగు భాషకు వైభవాన్ని చేకూర్చిన కవులను, సాహితీవేత్తలను, మహనీయులను స్మరించుకున్నాం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నాం. భాష ఉంటేనే జాతి ఉనికి ఉంటుంది. మన సంస్కృతిని, మన జాతిని ముందుకు నడిపించేది మన తెలుగు భాషే. మన మాతృ భాష తెలుగు పరిరక్షణకు, వైభవానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సభికుల కోరిక మేరకు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీగా పరిగణిస్తాం అని ప్రకటించాను. వివిధ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన కవులను నియమించాలన్న విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంటాం.