Disaster Movie
Mid week Rerelease
Single Screens & Night shows lev
AP lo max theatres eh ivvaledh
Still 3cr Pre-sales pettadu @PawanKalyan 🛐😭💥💥
One Sun One Moon One POWERSTAR 💥🙏
#Panjaa4K
#Panja4K USA Day 1 Special Shows Final Advance Sales🇺🇸:
$23,121 - 64 Locations - 108 Shows - 2717 Tickets
Total 2 Days advance sales at $28.5K. Excellent Start 🔥👌. Highest of the year for re-releases. Shows start today!
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన నాయకులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన వారు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలతో నిర్వహించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
#Sep2nd #PawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana