@prudhvitej157 గౌరవ JMD Sir
AP పవర్ యుటిలిటీస్ AEE పరీక్ష తేదీని దయచేసి పొడిగించండి. ఇటీవల కొత్త సిలబస్‌ను చేర్చడంతో అభ్యర్థులకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదు. వేలాది మంది అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్ష తేదీని వాయిదా వేయాలని వినమ్రంగా కోరుతున్నాము
@ravi_gottipati గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి.Ap పవర్ యుటిలిటీస్ AEEపరీక్ష తేదీని దయచేసి పొడిగించండి. ఇటీవల కొత్త సిలబస్‌ను చేర్చడంతో అభ్యర్థులకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదు. వేలాది మంది అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్ష తేదీని వాయిదా వేయాలని వినమ్రంగా కోరుతున్నాము
@naralokesh గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి.
AP పవర్ యుటిలిటీస్ AEE పరీక్ష తేదీని దయచేసి పొడిగించండి. ఇటీవల కొత్త సిలబస్‌ను చేర్చడంతో అభ్యర్థులకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదు. వేలాది మంది అభ్యర్థుల ప్రయోజనార్థం పరీక్ష తేదీని వాయిదా వేయాలని వినమ్రంగా కోరుతున్నాము
@gSuryaIAS Dear Sir, we request #APTRANSCO &Discoms to kindly follow the previous recruitment pattern and existing syllabus for this notification. many of us come from rural backgrounds.We humbly request a decision in favor of students by retaining the existing Exam pattern.
@Ajaykavadi83627@gSuryaIAS@gSuryaIAS Dear Sir, we request #APTRANSCO &Discoms to kindly follow the previous recruitment pattern and existing syllabus for this notification. many of us come from rural backgrounds.We humbly request a decision in favor of students by retaining the existing Exam pattern.
Thank you Hon'ble CM @ncbn garu @naralokesh garu and @hon'ble @ravi_gottipati garu for giving financial clearance for 629 AEE posts in AP power Sector, But please Recruit AEE in Regular pay scale, We aspirants already lost 10years no AEE Recruitment
#Opposing_ConsolidatedPay_AEE.
Thank you Hon'ble CM @ncbn garu @naralokesh garu and hon'ble @ravi_gottipati garu for giving financial clearance for 629 AEE posts in AP power Sector, But please Recruit AEE in Regular pay scale, We aspirants already lost 10years no AEE Recruitment
#Opposing_ConsolidatedPay_AEE.
ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు. కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లుంది కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్. రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారు. నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు @ncbn గారు చేసింది పచ్చి మోసం. ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.
ఉద్యోగాల భర్తీ భారీస్థాయి పేరుతో రెండేళ్లుగా ఊదరగొట్టారు. ఆయా శాఖల మంత్రులు వేల సంఖ్యలో నోటిఫికేషన్లని పూటకో మాట చెప్పారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాల సంగతేంటి ? పోలీస్ శాఖ లో వెంటనే భర్తీ అని చెప్పిన 19,999 ఉద్యోగాలు ఏమైనట్లు ? ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు ఎటుపోయినట్లు? పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సిన 26 వేల నియామకాల ప్రస్తావన ఎక్కడ ? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? రెవిన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన హామీలు బూడిద పాలేనా ?
రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో ఖాళీల సంఖ్య అక్షరాల 1.80 లక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు. ఖాళీల్లో ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాలి కదా ? నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానం. 50 లక్షల మంది నిరుద్యోగులుంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలకోసం పుస్తకాలతో పోటీ పడుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలు.
కూటమి ప్రభుత్వాన్ని @JaiTDP@JanaSenaParty@BJP4Andhra కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి. కోచింగ్ సెంటర్లలో లక్షలు పోసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయం జరగాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
@INC_Andhra@manickamtagore
@ravi_gottipati Respected Minister Sir,
Please release the AEE RECRUITMENT notification. There has been no recruitment for the past 8 years. Engineering unemployed youth of Andhra Pradesh are eagerly waiting for this opportunity.
Kindly consider our request and release the notification...
@ravi_gottipati 📢 Please sent the recruitment file to the meeting, to be chaired by Principal Finance Secretary, with all the departments concerned which is scheduled at 3 PM on 13th March 2026 to finalise department-wise requirement.
📢 recruitment on a REGULAR BASIS
@ravi_gottipati Please ensure the file for 1500+ AE/AEE posts is finalized in the March 13th meeting with the Finance Secretary.
We urge the Govt to include AP Power Utilities in the Job Calendar and ensure recruitment is done on a REGULAR basis.
#APPowerSector#Recruit_AEE_ApPowerSector
@ravi_gottipati Sir we waiting power department notifications last ten years JE and eight years AEE so please understand our problem give notification as yearly as possible 🙏
@ravi_gottipati 📢 Please sent the recruitment file to the meeting, to be chaired by Principal Finance Secretary, with all the departments concerned which is scheduled at 3 PM on 13th March 2026 to finalise department-wise requirement.
📢 AEE recruitment on a REGULAR BASIS
@ravi_gottipati#Recruit_AEE_ApPowerSector
9 years of waiting is injustice.
Lakhs of engineers unemployed.
📢 Kindly ADD AP power utilities recruitment in Job Calendar
📢 recruitment on a REGULAR BASIS
👉 APTRANSCO 500
👉 APGENCO 300
👉 Apcpdcl 150
👉 Apspdcl 150
👉 Apepdcl 150
1500+ AE/AEE
@ravi_gottipati Please sent the recruitment file to the meeting, to be chaired by Principal Finance Secretary, with all the
departments concerned which is scheduled at 3 PM 13th March 2026 to finalise department-wise requirement.
📢 Kindly ADD AP power utilities recruitment in Job Calendar
@ravi_gottipati Recruit_AEE_ApPowerSector1500+ AE/AEE
9 years of waiting is injustice.
Lakhs of engineers unemployed.
📢 Kindly ADD AP power utilities recruitment in Job Calendar
📢 recruitment on a REGULAR BASIS
👉 APTRANSCO 500👉 APGENCO 300👉 Apcpdcl 150👉 Apspdcl 150
👉 Apepdcl 150