A proactive approach always yields better results than a reactive stance. The system has a flaw that needs to be corrected.
Trust in the electoral process must be restored. The arrests of Saurav Das and Ashutosh Ranka do not solve anything; it only aggravates the situation.
I empathise with @SauravDassss and @AshutoshRanka.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air disaster.
He saved the lives of 174 people, including Israeli citizens and other nationals.
I wish Captain Machchhar a speedy and full recovery.
He is a true hero.
గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
Happy Birthday, Gautam. To me, your life is a beautiful reminder of what can be achieved when immense vision is guided by a pure heart, and I am so proud to witness it every single day.
Strongly condemn the shocking attack on MP Shri Abhishek Banerjee in Sonarpur, as he went to meet the families affected by post-poll violence in the state.
The deliberate lack of adequate police protection for a prominent Opposition leader speaks volumes about the BJP’s politics of vendetta and persecution
The Government of West Bengal and the Union Government must ensure security for all Opposition leaders and take immediate steps to prevent such attacks. Political differences can never justify any kind of violence.
@abhishekaitc
There is a memory I carry with me from my years as a civil servant. It has never left me....
Back then, I had just been transferred as Collector to Mangalore, a city then shadowed by communal violence and a menacing sand mafia. Before I left, word came that the Chief Minister wished to see me personally. It was unusual. Collectors don't typically get called in. I walked into his chamber with a knot in my stomach.
He looked at me, that familiar, unreadable face. Steady. Unhurried.
"Banri…" he said. (Come in.)
"Nimage ondhe kelasa… alli ennum communal aaga baradhu."
(You have only one job there. No communal incident should happen.)
That was it. No preamble. No politics. No performance. Just a Chief Minister, alone with a young IAS officer, telling him exactly what mattered. In that single sentence lived an entire philosophy of governance. one rooted not in optics, but in the protection of ordinary people from extraordinary hatred.
Fifteen days later, Mangalore erupted. Two communal murders, two communities, one city on edge. He called me again. Just as directly.
"DC... Do what is required. Take anyone into custody, even our party people. Don't bother. But stop this within a day."
To a young collector, those words were everything. They were permission. They were protection. They were political will at its most honest.
I have known the contrast too. Under a different dispensation, in a similar crisis, the instruction from the top was the opposite. Do nothing strongly. Let things fester. …That silence said everything about who governs for whom.
Siddaramaiah Ji was never that kind of leader.
He carried government finances in his fingertips and social justice in his spine. He refused to tour places that reeked of feudalism. He spoke plainly, governed sharply, and stood on the side of the last person in the room.
If there was one political figure I have genuinely admired, from the stage and up close, it has been him. His legacy is not in the schemes he launched or the budgets he read. It is in the kind of Chief Minister he chose to be when no one was watching. . On that quiet phone call. In the way he asked a nervous young officer to go out and keep the peace.
And now, as he steps back with the same quiet dignity with which he always led, I find myself moved. He has handled this transition with the grace of someone who always knew that principles outlast positions.
Siddaramaiah Ji....long life, good health, and please keep guiding us. The Congress, and this country, still needs the kind of moral clarity only you carry so naturally.
ఎన్నికల సంగ్రామంలో ప్రతి ఓటూ కీలకమే: కాకాణి
నెల్లూరు, గాంధీ నగర్, RSN కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గం లోని బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) కు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) మీద మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తిగారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా శివ శంకర్ రెడ్డి గారు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గారు, సర్వేపల్లి పరిశీలకులు వీరి చలపతి గారు, వైయస్ఆర్ సీపీ జాయింట్ సెక్రటరీ మహేష్ గారు పాల్గొని దిశా నిర్దేశం చేశారు
మాజీ సర్పంచులకు సన్మానం చేసి, వారి సేవలను కొనియాడిన పూజితమ్మ, గోవర్ధన్ రెడ్డి గార్లు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి వైయస్ఆర్ సీపీ నాయకులతో కలిసి పూలమాలవేసి, నివాళులర్పించిన కాకాణి
కాకాణి మాట్లాడుతూ..
ఎన్నికల విధుల నిర్వహణలో అత్యంత జాగ్రత్త వహించాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) అత్యంత అప్రమత్తంగా,జాగ్రత్తగా వ్యవహరించాలి
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే మన ప్రాధాన్యత కావాలి
అదే సమయంలో, అనర్హులైన వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉంది
భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కు ఎంతో పవిత్రమైనది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఖచ్చితంగా అందాలి
గతంలో 2002వ సంవత్సరంలో ఇటువంటి ప్రత్యేక సవరణ ప్రక్రియ జరిగింది, దాదాపు 24 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇటువంటి ప్రత్యేక సవరణ చేపడుతున్నారు
క్షేత్రస్థాయిలో వచ్చే సాంకేతిక లేదా ఇతర సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బూత్ స్థాయి ప్రతినిధులు, నాయకులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలి
భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే రాజకీయ పోరాటాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాపై పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
చంద్రబాబు నాయుడికి పరిపాలనపై ఎటువంటి పట్టు గానీ, సరైన విజన్ (ముందుచూపు) గానీ లేవు
చంద్రబాబు కేవలం గజకర్ణ గోకర్ణ విద్యలతో కాలం వెళ్లదీస్తూ, అక్రమ మార్గాల్లో లబ్ధి పొందడానికే ప్రాధాన్యత ఇస్తారు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను దొంగతనంగా తొలగించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే దొంగ ఓట్లను చేర్పించుకున్న ఘనత సాధించాడు , అలాంటి వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి
ఒక్క ఓటే కదా పోతే ఏమవుతుంది అనే నిర్లక్ష్య వైఖరిని వీడాలి
ఆ ఒక్క ఓటే రేపు గెలుపోటములను నిర్ణయిస్తుంది , ఆ పట్టుదలతోనే ప్రతి ఓటును కాపాడుకోవాలి
ఓట్ల తొలగింపుపై జరిగే పోరాటంలో కార్యకర్తలకు మేము పూర్తి అండగా ఉంటాం
ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి ఒక్క ఓటు విషయంలో క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ పార్టీ బలోపేతానికి ద్రోహద పడాలి
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, ఓట్ల తొలగింపు లేదా చేర్పుల విషయంలో ఎలాంటి ఉదాసీనత పనికిరాదు
అధికారులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున, బూత్ స్థాయి ప్రతినిధులు మరింత అప్రమత్తంగా ఉండాలి
న్యాయబద్ధంగా ఓట్లను కాపాడుకోవాలి ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల సమయంలో నిబంధనల ప్రకారం న్యాయబద్ధంగా వ్యవహరించాలి
అధికారంలో ఎవరు ఉన్నా, చంద్రబాబు నాయుడు చెప్పినా, మరొకరు చెప్పినా.. మనం చట్టప్రకారం సరైన ఆధారాలు (రుజువులు) చూపిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం అర్హులైన వారి ఓట్లు పోయే ప్రమాదం ఉంది
ఒక్కసారి ఓటు పోతే మళ్లీ దాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి
ఓటర్ల సవరణ ప్రక్రియలో బూత్ స్థాయి ఏజెంట్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం
నెల రోజుల పాటు పూజితమ్మ స్థానికంగా అందుబాటులో ఉంటారు , ఆఫీస్లో ప్రత్యేక సిబ్బంది కూడా సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వారిని సంప్రదించాలి
అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగింపునకు గురికాకూడదు. దానిపైనే అందరూ దృష్టి పెట్టాలి.
బూత్ లెవెల్ ఏజెంట్ల సంతకం చాలా కీలకం. మీకు పూర్తి సంతృప్తి కలగకుండా, అధికారులు చెప్పిన వాటికి లొంగి సంతకాలు పెట్టవద్దు.
మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా వాటిని రాతపూర్వకంగా నమోదు చేయాలి.
క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే, ఆ పత్రాలతో సహా నేరుగా (జిల్లా కలెక్టర్,) జిల్లా ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి మాట్లాడతాం. సొంత ఓటర్ల జాబితాను కాపాడుకోవడంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దు
మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే బాధ్యత తీసుకుని పరిష్కరిస్తాం
ఓట్ల తొలగింపు, బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలకు సంబంధించిన విధివిధానాలతో కూడిన ఒక ప్రత్యేక హ్యాండ్బుక్ను రూపొందించడం జరిగింది. SIR ప్రక్రియతో పాటు, ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఈ పుస్తకంలో వివరంగా ఉంది.
మన లక్ష్యం ఒక్కటే..మనకు రావలసిన, మనకు అనుకూలంగా ఉన్న ఒక్క ఓటు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగింపునకు గురికాకూడదు. దానిపైనే అందరూ దృష్టి పెట్టాలి.
సర్పంచులుగా పనిచేసిన వారికి క్షేత్రస్థాయిలో ఓటర్లపై, గ్రామాలపై సమగ్రమైన అవగాహన ఉంటుంది. వారు బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉండటం పార్టీకి ఎంతో కలిసివచ్చే అంశం
సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి వైయస్ఆర్ సీపీ సర్పంచులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడు
చెక్ పవర్ ఆపేయడం, సర్పంచ్ పదవులను రద్దు చేయడం, చివరకు జిల్లా కలెక్టర్ ద్వారా సర్పంచులను తొలగించడం వంటి చరిత్రలో ఎన్నడూ లేని దుశ్చర్యలు నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా వెంకటాచలం మండలానికి చెందిన రాజేశ్వరి అనే మహిళా సర్పంచ్ విషయంలో జరిగింది
సర్పంచులపై పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు రాయించి, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పటికీ వైయస్ఆర్ సీపీ సర్పంచులు ధైర్యంగా నిలబడ్డారు
చెక్ పవర్ కావాలంటే సోమిరెడ్డి దగ్గరకు వెళ్లాలని కొందరు ఒత్తిడి తెచ్చినా...ఛీ ఛీ.. నాకు సర్పంచ్ పదవి పోయినా పర్లేదు కానీ, నేను వెళ్లి వేరే వాళ్ల గడప తొక్కే ప్రసక్తే లేదని సర్పంచులు రోషంతో నిలబడ్డారు అలాంటి నాయకులు మాకుండడం గర్వకారణం
సమగ్రమైన అవగాహన ఉన్న సర్పంచులు, కార్యకర్తలు బూత్ స్థాయిలో యాక్టివ్గా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
జగన్ మోహన్ రెడ్డి గారు మనకు అందించిన వారసత్వమే గుండె ధైర్యం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఎన్ని రకాల వ్యవస్థలను మేనేజ్ చేసినా, వాటిని బలంగా ఎదుర్కొనే ధైర్యం మనకు ఉంది
ఈ సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్క ఓటును నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని, రాబోయే రోజుల్లో ప్రతి బూత్ పరిధిలో 100 శాతం ఏజెంట్లు తప్పనిసరిగా హాజరై బాధ్యతలు నిర్వహించాలని..కేవలం బూత్ లెవెల్ ఏజెంట్లపైనే భారం వేయకుండా, స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకోవాలి, బూత్ లెవెల్ అధికారులతో (BLO) నిరంతరం మాట్లాడుతూ, ఓటర్ల జాబితాకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి.
Always insightful meeting with @ysjagan HCM AP. Discussed Adani's key ventures in AP, notably Gangavaram Port and the Vizag Data Center. Together, we see these projects as pivotal drivers for a thriving Andhra Pradesh.