తుళ్లూరులో వేణుగోపాలస్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి వారికి 7 వారాలు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈరోజుతో ముగిసింది. 3 రాజధానుల సమస్యను పరిష్కరించారు. ప్రభుత్వం ఆలోచనలో మార్పు తెచ్చి రాజధాని నిర్మాణ పనులు చేపట్టేలా చేయాలని వేడుకొవడం జరిగింది
#BuildAmaravati@PrajaRajadhani

837వ రోజు #తాడికొండ గ్రామంలోని దీక్షా శిబిరం వద్ద అమరావతి ధర్మ పోరాటం మహాధర్నా
అందరికీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరములో నైనా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలి అమరావతి నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలని ఆ దేవ దేవుణ్ణి వేడుకున్నారు
#BuildAmaravati