In my opinion...the govt should first appointment few psychologists and make them speak to the accused and find out and ustand what’s driving them to commit such horrific crimes against women...and then the punishment should follow!!
#inmyopinion
We live in a time where the absolute failure of the justice system is hailed as "justice".
Just so you know, cops killing people without a trial can land at your door too, someday.
Availability of lot of free (moret than required) data is killing humanity. #RIPHumanity. Failure of Govt. by allowing benefits to one telecom operator.
@VSReddy_MP జగన్ గారు పోరాడుతూ ఉంటాం అని చెప్పారా? అడుగుతూనే ఉంటాం అని చెప్పారా? ఆ మాత్రం అడగటం బాబు గారు మీకన్నా బాగా చేశారు. అయన పోరాటం కూడా బాగానే చేసారు ప్రధాన మంత్రిని ఎదిరించి మరీ.
@VSReddy_MP పదవి అవసరము లేకుండా ప్రజాసేవ చేసే మెంబెర్ మా పార్టీలో ఎవరూ లేరు, పదవి ఇవ్వకపోతే ఎవ్వడు వూరుకునేట్టు లేడు, అందుకే ఎన్ని పదవులు క్రియేట్ చేయ్యగలిగితే అన్ని చేస్తున్నాము అని చెప్పండి సారూ. డొంక తిరుగుడు ఎందుకు?
@VSReddy_MP నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తరువాత తమరు వెళ్లి మోడీని కలిసి కేసులు ఇంక మాఫీ ఐనట్టేగా అని అడిగితె, సంక ఎత్తి చూపాడంట కదా. మీతో ఇంకా మాకేంటి దురద, మాకే సరిపడా సీట్లు వస్తుంటే అన్నాడంట కదా.