మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా ఆప్త మిత్రుడు గౌరవనీయులైన శ్రీ తాతపూడి రాంబాబు విజయం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్ధించగలరు అని ఆశిస్తున్నాను 😇👏🙏
మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్స్ లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా ఆప్త మిత్రుడు గౌరవనీయులైన శ్రీ తాతపూడి రాంబాబు విజయం కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్ధ���ంచగలరు అని ఆశిస్తున్నాను 😇👏🙏
@tdkarnataka@KolarPolice
Sir, the main reason for making this post is not to collect money from us.They are insulting us and threatening to file false cases.
Thank You Sir 🙏.
#SatyamevaJayate
🚨 Exposed
@JaiTDP, @JanaSenaParty పార్టీలు ఎన్నికల ముందు, ఇప్పుడూ పనికట్టుకుని @YSRCParty పై విష ప్రచారం చేస్తున్నాయి. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని, ఫలితంగా పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలివెళ్లిపోయారని విమర్శలు చేస్తున్నాయి. అంతేకాదు వైయస్ జగన్ గారి హయాంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదని, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని @ncbn, @PawanKalyan, @naralokesh లు సందర్భం అయినప్పటికీ, కానప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం అధోగతి పాలైనట్లుగా మాట్లాడుతున్నారు.
అయితే 2019-24 మధ్య వాళ్లు చెబుతున్నది నిజం అయి ఉంటే పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉండేది కాదు కదా. వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధిలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్-1
దేశవ్యాప్తంగా – నంబర్ 5లో ఉంది.
పరిశ్రమల రంగం (Industry Sector) వృద్ధిలో
దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ – నంబర్ 1
దేశవ్యాప్తంగా – నంబర్ 8లో ఉంది.
ఇప్పుడు చెప్పండి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? లేకపోతే ఇంతకుముందు ఎప్పుడూ చూడని పురోగతిని చూశామా? మీరే చెప్పండి?
- @ysjagan గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganDevelopsAP
#TDPFakeNewsFactory
Greetings to the Government of Tamil Nadu, Sir.
We are from Andhra Pradesh, and we regularly bring fish loads to Tamil Nadu. We pay the entry fee at the border, yet near the Red Hills toll gate, a large amount of money is being forcefully collected from us.
@MyGovTamilNadu
@_Saffron_Girl_ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆడబిడ్డలకు న్యాయం చేయలేకపోతున్నాడు అది కూడా పోస్ట్ చేయి కొంచెం
దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయి దాన్ని మీద కూడా స్పందించు..
12626 Kerala Express
I traveled from Vijayawada to Nellore by train. Date 13 Sep 25 This is the first time in a jerky journey that feels like traveling on a Road.
I really salute the pilot who piloted this train. @indianrail@SCRailwayIndia @SouthCentralR
@NtvTeluguLive నువ్వు నిజంగానే ప్రజలు వేసి నా ఓట్లతోనే నెగ్గేవు అనిపి��చుకుంటే రాజీనామా చేసి ఎలక్షన్ కి వెళ్ళు నీకు వచ్చిన ఓటులో సగం వచ్చిన చాలు నిన్నే ఎంపీగా పంపిస్తాం పార్లమెంటుకి. నువ్వు ఓడిపోయ��న పర్లా గతంలో వచ్చిన ఓట్లలో సగం వస్తే చాలు
@manchodumani అరే సన్నాసి ఎవడో పెట్టిన పోస్ట్ ని కన్ఫామ్ చేయకుండా పోస్ట్ చేయడం నీ బుద్ధిలేని బుర్రకు ఇది ఉదాహరణ
ఒరేయ్ సన్నాసి ఆ పాప తల్లి ఎవరు నీకు తెలుసా తెలియకుండా కాఫీ పేస్ట్ పోస్టులు అనవసరమా నీకు?
@naralokesh లోకేష్ నీకు తెలుసు కదా నువ్వు మీరు ఏ రకంగా ఎన్నికల్లో నెగ్గారో తెలిసి కూడా కొత్త రాగం దేనికి?
ఈవీఎం ట్యాంపరింగ్ చేయకపోతే మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవరు లేరు అది తెలిసి కూడా ఇటువంటి పనుల అవసరమా?
@Anushavundavali నీకు తెలిస్తే తెలుసా అని చెప్పు లేదంటే లేదని చెప్పు అంతేగాని ఎటకార మాటలు అవసరమా నీకు?
చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో డ్రామాలు వేసినప్పుడు స్టేజి మీద అప్పటిదానికి సమాధానం ఎందుకు ఇవ్వలేదు నువ్వు
#YSRCPSocialMedia సోషల్ మీడియా దృఢంగా ఉండాలి
కనీసం 1000 ఫాలోవర్లు ఉండాలి ✅
నా వంతుగా మన YSRCP కార్యకర్తలను ఫాలో చేస్తాను 📝
Follow Back తప్పనిసరి 🤝
మీ IDని కామెంట్స్‌లో షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను👬
కామెంట్స్‌లో ఉన్న అన్ని IDలను అందరూ ఫాలో చేయండి!
@victorburra
రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా ప���యింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో @ncbn కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్న��యని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు.
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ��్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో ��ీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.
మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం ��ిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?
చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టు��ోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం.
@VishwakSenActor ఎందుకు అని ప్రెస్ మీట్ పెట్టిన మరి అబద్ధాలు చెబుతావు
ఆ సన్నాసి పృథ్వి గాడు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి మరియు మీరంతా అక్కడే ఉన్నారు కదా
వయసు ఉంటే సరిపోదు మనిషికి నీతి అవసరం.#BoycottLaila#BoycottLailaMovie
కోపం నీ మీద కాదు మీరూ వెనకేసుకొస్తున్న వాడిమీద
PNR no : 6345181844
If you book three tickets on this PNR number, you will be given two seats for all three, not berths.
Indian Railways is great in that they gave us the opportunity to sit in a sleeper berth ticket.
@indianrailway__@SCRailwayIndia
@Vija