--> యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీ రెడ్డికి 14 రోజుల రిమాండ్
--> సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
--> మూడు నెలల క్రితమే బాడంగి పోలీసుల కేసు నమోదు
--> పోలీసుల నోటీసులకు స్పందించకపోవడంతో హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
--> పోలీసు స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం కోర్టులో హాజరు
--> రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు.. బొబ్బిలి సబ్ జైలుకు తరలింపు
#KVReddy #JournalistArrest #AndhraPradesh #ChandrababuNaidu #Bobbili #LegalAction #RTV
వ్యాఖ్యలు చేశారనే పేరుతో రఘురామకృష్ణ రాజు గారిపై కేసులు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి దాడి చేశారు. దేశ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి సైతం ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టలేని పరిస్థితులు అప్పటి జగన్ పాలనలో నెలకొన్నాయి. గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో చోటుచేసుకున్న ఆ భయానక పరిస్థితులను ప్రజలు ఇంకా మరిచిపోలేదు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
2020 Jan 20 .. 3 రాజధానులపై చర్చ ..
నాకు అంటే చిన్నవాడివి అయినా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడుతున్నా @ysjagan ..
తొందర పడవద్దు అండి .. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవ్వలేదు ..
అభివృద్ధి చేస్తే అవుతుంది తప్ప 3 రాజధానుల వల్ల కాదు ..
CBN won the respect of the world.
At home, he had to fight criminals & political sabotage..
That’s the tragedy of Andhra politics.
#Statesman #CBN #Amaravati
Tweets delete cheyyatam enti ra bevakoof @ysjagan
Ayina maa vidhanam maarchukunnam ani kuda cheppukolev..nee mohaniki malli elevations …sannasi nayala..
అరగంట @AvanthiSrinivas ..
ధర్మాన రాజీనమా చేస్తా అన్నాడంట ..
విశాఖ రాజధాని కోసం నేను అవసరమైతే రాజీనామా చేస్తా అన్నాడు ..
కనీసం ఆ మీటింగులో ఉన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టలేదు .. పక్కన దర్మశ్రీ ..
ఒకడిని మించిన నటులు మరొకరు 😀
#YSRCPNeverAgain#Amaravati#AndhraPradesh
Ee sollu puranam aapi
Where is the land bank for Mavigun City
How do you acquire that land
How much cost it is
Why didn't you go for legal route if Amaravati is a Scam like you filed cases against Google DC , Sattva IT Park
Now coming to logistics, infra and connectivity
Largest Railway Station, Largest Bus Stand was already in CRDA Region from 2015 . ఇందులో మీరు పెద్దగా ఇన్వెంట్ చేసింది ఏంటో
ముందు దీనికి ఆన్సర్ చెప్పి అప్పుడు మీ సోది ప్రజలకు చెప్పండి
State Divide ayyi 12 years ayyindhi ruling govt oka Capital ki fully Commit ayyindhi ayina Ilanti Statmets pass chesthunnadu antey Clown mindset with 0% Dedicated towards State
2014 నుంచి 2026: జగన్ రాజధాని స్టాండ్… ఒక టైమ్‌లైన్
అభివృద్ధి, రాజధాని విషయంలో నిరంతరం అనిశ్చితి ,అశాంతి పోగుచేసి ఆంధ్ర ప్రదేశ్ నాశనమే వైసిపి జెండా - అజెండా! ఇది అత్యంత క్రూరమైన మైండ్ సెట్ !!
దేవుడు ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలి అంటే... " దేశంలో ఏ రాష్ట్రానికి ఇలాంటి విషపు రాజకీయ నాయకుడు దాపురించకుండ చూడు స్వామీ" 🙏 అని ప్రార్థించాలి ప్రజలు
2014: రాజధాని విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఉండడమే కరెక్ట్ అన్నాడు.
2014: అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్వాగతిస్తున్నానని అసెంబ్లీలో చెప్పాడు.
2015: అమరావతి నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరం అన్నాడు.
2019 (డిసెంబర్): సౌత్ ఆఫ్రికా తరహాలో మూడు రాజధానులు ఉండాలని ప్రతిపాదించాడు.
తదనంతరం: అసలు రాజధానే అవసరం లేదన్న వాదనకు వెళ్లాడు.
2023: విశాఖపట్నమే రాజధాని అని ప్రకటించాడు.
2026: అమరావతికి మచిలీపట్నాన్ని జోడించి “మావిగన్” ప్రతిపాదించాడు.
2026: ఇప్పుడు “మావిగన్” నినాదంతోనే ఎన్నికలకు వెళ్తానని చెబుతున్నాడు.
Bottomline:
2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలో రాజధాని అంశంపై జగన్ రెడ్డి స్టాండ్ పలుమార్లు మారింది.
విజయవాడ గుంటూరు ప్రాంతానికి మద్దతు → అమరావతికి మద్దతు → మూడు రాజధానులు → రాజధానే అవసరం లేదన్న వాదన → విశాఖ రాజధాని → ఇప్పుడు “మావిగన్”.
ఒక్క రాజధాని అంశంపైనే ఇన్ని భిన్నమైన స్టాండ్లు తీసుకోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్థిరమైన రాజధాని ఏర్పడకుండా చేసి, రాష్ట్రాన్ని నిరంతర అనిశ్చితిలో ఉండడమే అతని కోరిక . రాష్ట్రానికి శాపం !!
మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియచేయండి.
#AndhraPradesh
క్వాంటం కంప్యూటర్లపై అనుమానాలు ఉన్నవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి.
"అమరావతిలోనే ఎందుకు?" అనేదానికి IBM CEO అరవింద్ కృష్ణ ఇచ్చిన సమాధానం ఇక్కడి గణిత, భౌతిక శాస్త్ర ప్రతిభే! మన అమరావతి త్వరలోనే ప్రపంచ స్థాయి క్వాంటమ్ పరిశోధనల కేంద్రం కాబోతోంది. 🌐🔥
#QuantumComputing#Amaravati #IBM #AndhraPradesh #TechRevolution #FutureTech
జర్నలిస్ట్ ప్రశ్న - MaviGUN తో విశాఖ రాజధాని సంగతేంటి .. ?
సార్ అనగానే మొదట సమాధానం చెప్పడానికి కూర్చున్నాడు ..
ప్రశ్న విని పారిపోయాడు ..
నేటితో @YSRCParty ₹5 PAYTM's నీ పూర్తిగా గొర్రెలను చేశాడు..
విశ్వసనీయత లేని నీ నీతి మాలిన రాజకీయానికి నీకే సిగ్గు వేస్తుందా @ysjagan ..?
#YSRCPNeverAgain
Ippatiki AP ki capital ledani pakka states vallu troll chesthunaru, already Develope avthunna Amaravathi ni veedu vasthe malli marustha antunadu 🙏
Eedu mamulu psycho kadhu eedni nammi malli eediki vote vesthe Jokers avtharu AP voters 🤡
Advance Congratulations @JaiTDP
As a neutral person, I would never support a mad leader like this guy👇
TDP 2029 లో కూడా AMARAVATHI లో SIXER కొడితే MAVIGUN అవతల పడుతుందేమో 🤞🤞🤞
#AMARAVATHIvsMAVIGUN