ఇక్కడ👇చెప్పినట్టుగా ఎన్నికల తర్వాత నాయకులందరూ100శాతం నమ్మేంత మంచివాళ్ళూ కారూ, అలానే ఎన్నికలముందు ప్రజలు నమ్మలేనంత చెడ్డవారూ కారని మన ఘనప్రజాస్వామ్యం ప్రతి ఎన్నికల సందర్భంలో నిరూపిస్తూనే వస్తున్నది.ఇద్దరూ తమ తమ అవసరార్థం మారుతూ ప్రజాస్వామ్యాన్ని వెంటిలేటర్ మీదబ్రతికిస్తున్నారంతే!
కోర్టు విధించిన ఆ జరిమానా ఆయన స్వంతడబ్బుతో కట్టాలి. పైగా కోర్టు ధిక్కార జరిమానా విషయం ఆయన సర్వీసు రికార్డుల్లో నమోదు చేయబడుతుంది. అవన్నీ భవిష్యత్తులో ఆయన ప్రమోషన్ మీద ప్రభావం చూపుతాయి.
కోర్టు విధించిన ఆ జరిమానా ఆయన స్వంతడబ్బుతో కట్టాలి. పైగా కోర్టు ధిక్కార జరిమానా విషయం ఆయన సర్వీసు రికార్డుల్లో నమోదు చేయబడుతుంది. అవన్నీ భవిష్యత్తులో ఆయన ప్రమోషన్ మీద ప్రభావం చూపుతాయి.
ఎన్నికల ముందు మీ సేవకులమంటూ నీటిమూటల్లాంటి వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత ఏమాత్రం జవాబుదారీతనం లేకుండా అంతా మీ మంచికే అంతా మాఇష్టం అంటూ అధికారదర్పంతో వ్యవహరించే ప్రభుత్వాల్ని నిలదీసినా కీటకాలతోపోల్చే పరిస్థితుల్లో సమూలమార్పు అసాధ్యమైతే కాదు కాని ప్రజాధృక్పథంలో మార్పు సంభవమే.
మనం రుసుము చెల్లించేది సేవ లేదా వస్తువు కోసం, అయితే ఆ విధంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ వాళ్ళు మనకి నాసిరకం వంటకం ఇస్తే దానిపైన రివ్యూలు రాసి, ఫిర్యాదు చేసి డబ్బు రాబట్టుకుంటాం, మరి పన్నులు కట్టాక పనిచెయ్యని ప్రభుత్వాన్ని ఎందుకు అదేవిధంగా నిలదీయం!?
కేవలం పార్లే పేరు చూసి అదే కంపెనీనో ఏం చేస్తుందో కూడా తెలుసుకోకుండా షేర్లు కొనేస్తున్నారంటే, డబ్బులున్న తింగరి మహానుభావులు షేర్ మార్కెట్ నిండా ఉన్నారన్నమాట!!
సినిమాల్లో అన్నిరకాల పాత్రల్లో నాయకుడిగా నటిస్తున్న #విజయ్ ఏదో ఒకరోజు #తమిళనాడుముఖ్యమంత్రి పదవి లో కూర్చోగలడని దాదాపు 20 ఏళ్ళ క్రితం ప్రచురించబడిన ఓ పుస్తకంలో రాయబడడం యాధృచ్ఛికం కావచ్చు కాని నేడు అదే యథార్థమై తమిళనాట ఓ నవశకానికి నాంది పలికింది.🤔
BestWishes #జననాయగన్_విజయ్💐

1967 లో బంగారం కొనుగోలు చేయొద్దన్న ప్రకటన ఇందిరాగాంధీ చేసినట్టు చక్కర్లు కొడుతోంది. ఇది నాకైతే గుర్తులేదు. కాస్త రిసెర్చ్ చేస్తే, ఈ వార్త ఫేక్ అని తేలింది. హిందూ పత్రిక కూడా దీనిలో వాస్తవం లేదని నిర్ధారించింది.
ముఖ్యమంత్రి గా తనతో పాటుగా మరో ఇద్దరు మంత్రులకు స్థానం కలిపించడం ద్వారా #చెన్నై మహానగరానికి అత్యంత ప్రాముఖ్యత నిస్తూ కొత్త రాజకీయ ప్రాధాన్యతను స్పష్టం చేసిన #జననాయగన్_సర్కార్👌👏💐
పాత పద్ధతికి భిన్నంగా మొదటగా #వందేమాతరం ఆలపించడం మరియు ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా గంభీరమైన గొంతుతో భగవంతుని మీద పదవీ ప్రమాణం చేయడం సంతోషం. #తమిళనాడు లో నవరాజకీయశకం ఆరంభమైనట్టే.👌👏💐
#విజయ్#TVK
పాత పద్ధతికి భిన్నంగా మొదటగా #వందేమాతరం ఆలపించడం మరియు ఏ మాత్రం తొట్రుపాటు లేకుండా గంభీరమైన గొంతుతో భగవంతుని మీద పదవీ ప్రమాణం చేయడం సంతోషం. #తమిళనాడు లో నవరాజకీయశకం ఆరంభమైనట్టే.👌👏💐
#విజయ్#TVK
సర్కార్ సినిమా లో నటించడమే కాదు ప్రజల మన్ననలతో సర్కారు కూడా ఏర్పాటుచేయవచ్చని నిరూపించి తమిళనాట కొత్త రాజకీయ శకానికి నాంది పలికిన #జననాయగన్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగి ప్రజలకు మరింత మేలు జరిగేలా పాలన సాగాలని ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు.👌👏💐
#TVK#విజయ్