గొప్ప తత్వవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని, జ్ఞానంతో జీవితాలకు వెలుగునిస్తూ భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రతి గురువుకు శిరసు వంచి వందనం.
అందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! 🙏🌸
నందనందనుడైన శ్రీకృష్ణుని దివ్య జన్మదినం ఈ పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి. 🪈🦚
ఆ మురళీమోహనుని వేణుగానం మన హృదయాల్లో భక్తిని నింపాలి… ఆయన దివ్య కృప మన జీవితాల్లోని కష్టాలను తొలగించి, సుఖశాంతులను ప్రసాదించాలి.
🌸 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🌸
#janmashtami
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా…
నిజాయితీతో కూడిన రాజకీయాలకు నూతన దిశానిర్దేశం చేస్తూ,
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం ముందుకు సాగుతున్న
గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకునే పవిత్రమైన రోజు ఆగస్టు 15. ప్రతి భారతీయుడిలో దేశభక్తి, ఐక్యత, బాధ్యతా భావాలను పెంపొందించే రోజు ఇది. మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత.
జై హింద్! 🇮🇳
కాకినాడలో సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన హిందూపూర్ ఎమ్మెల్యే, నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజలు, అభిమానుల మధ్యకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ప్రజల ఆశయాలే నా లక్ష్యం… ప్రజాసేవే నా మార్గం.
మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, విజయాలు, ప్రజాసేవలో మరిన్ని శిఖరాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
జన్మదిన శుభాకాంక్షలు తలపతి! ❤️
మన హైదరాబాద్ – చరిత్రకు చిరునామా, అభివృద్ధికి ప్రతీక ✨
హైదరాబాద్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
సంప్రదాయం మరియు ఆధునికత కలిసిన ఈ మహానగరం మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం.
#HyderabadFormationDay#CityOfPearls#HyderabadLove
ప్రజాసేవనే లక్ష్యంగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మహానేత
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ దూరదృష్టి, నాయకత్వం, కష్టపడే స్వభావం ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయి.
నాయకుడు సిద్ధం.. నవ చరిత్రకు అడుగు పడింది! 🔥
జాతీయ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మన ప్రియతమ నేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నిబద్ధత, అంకితభావం కలిగిన మీ నాయకత్వంలో పార్టీ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాము. 💛
“విద్యే శక్తి, సమానత్వమే లక్ష్యం – ఈ సందేశం ఇచ్చిన మహనీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్ గారికి వందనాలు.
మన హక్కుల కోసం, మన గౌరవం కోసం ముందుకు సాగుదాం.
జై భీమ్! ✊”
#ambedkarjyanthi2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈరోజు ప్రతి తెలుగు వాడు గర్వింపదగిన రోజు..
అమరావతిని మన రాష్ట్ర రాజధానిగా చట్టసభలలో ఆమోదించిన రోజు..
కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా మనం పండుగ చేసుకోవాల్సిన రోజు..
జై అమరావతి!! జై జై అమరావతి!!
🕉️ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🕉️
శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినమైన ఈ పవిత్ర దినం భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక.
ఆయన ఆశీస్సులతో మీ జీవితంలో శక్తి, విజయాలు, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నాము.
🙏 జై శ్రీ రామ్! జై హనుమాన్! 🙏
తెలుగుదేశం పార్టీ విజయయాత్రకు 44 సంవత్సరాలు
నాడు ఎన్టీ రామారావు గారి ఆలోచనలతో ప్రారంభమై.. నేడు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో దూసుకుపోతున్న తెలుగుదేశం 44వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నాయకులు,కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వ శుభాకాంక్షలు.
This Sankranthi, we celebrate the harvest of knowledge and the joy of learning 🌾📚
May every student rise with confidence, purpose, and success.
Warm Sankranthi Greetings from HOPE EDUCATIONS 🪁✨
#Sankranthi#Education#Pongal#Pongal2026
This is not just a beginning, it is the birth of a dream I carried in my heart for a long time. HOPE EDUCATIONS stands for belief, hard work, purpose, and excellence. With faith in learning and confidence in young minds, I step forward to shape a brighter tomorrow.
#Education
Heartfelt congratulations to Team ISRO on the successful launch of LVM3-M6 from Sriharikota, flawlessly carrying the US communication satellite BlueBird Block-2 and placing it precisely into its intended orbit.@isro#ISRO#ISROLaunch
Just as Silicon Valley shaped the digital age, Amaravati’s Quantum Valley will anchor the deep tech economy of the future. Delighted to step into the classroom and interact with students of the WISER–Qubitech–QKrishi quantum programme, the world’s largest. Proud that AP is building a future-ready quantum workforce for India and the world.
#QuantumCapitalAmaravati