అందరికీ విజయదశమి శుభాకాంక్షలు...!!
విజయదశమి రోజున విజయవాడలో
శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు
శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని
కుటుంబసమేతంగా దర్శించుకున్నము,
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు
#HappyDussehra#VijayaDashami
📢 Demand Justice, End Corruption in Andhra Pradesh! 🛑
https://t.co/tvAEj7TUng
🖊️ Sign the petition today for a corruption-free Andhra Pradesh!
For 45 years, the people of Andhra Pradesh have endured the heavy burden of corruption, and it's time for change. We can no longer allow our state to be marred by unethical practices that rob us of our resources and opportunities.
Former Chief Minister Nara Chandrababu Naidu stands accused of masterminding a massive Rs 371 crore scam in the name of skill development. The alleged misappropriation of funds meant for our youth's training is a stark reminder of the corruption that has plagued our state for far too long.
Join us by signing this petition to demand a speedy trial and an end to 45 years of corruption in Andhra Pradesh. Let's build a brighter future for our state, where every citizen can thrive and prosper. Together, we can make this change happen! 🇮🇳
#CorruptionKingCBN #EndOf45yearsOfCorruption
ఈ నాలుగేళ్లలో ఆప్కాబ్ ఎంతో అభివృద్ధి చెందింది. 2019 నాటికి కేవలం రూ.13,322 కోట్ల టర్నోవర్ కే పరిమితమయిన ఆప్కాబ్ నేడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది. ఆర్బీకేలను ఆప్కాబ్ తో అనుసంధానం చేశాం.
- సీఎం
#APCOB
కేంద్ర ఆర్థిక మంత���రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన.
గత టీడీపీ ప్రభుత్వం 2014-2019 మధ్య రూ.2,64,451కోట్ల రుణాలు తీసుకుందని, 2019-2023 మధ్య బకాయిలు రూ.4,42,442 కోట్లకు అంటే వైఎస్ఆర్సి ప్రభుత్వం గత నాలుగేళ్లలో రూ.1.77లక్షల కోట్లు మాత్రమే రుణంగా తీసుకుంది.https://t.co/B8biFAbIjl
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షాలన్నీ కలిసి నాలుగేళ్లుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. తమ సొంత పార్టీ ఎజెండా మరచి చంద్రబాబు మేలు కోసం మాత్రమే పని చేస్తున్నాయి. ఆర్బీఐ, కాగ్ లెక్కలకి విరుద్ధంగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు అవాస్తవాలతో లెక్కలు చెప్పడం ఎంత వరకు సమంజసం?
Impressive Growth - The #NITIAayog Report
- ఎగుమతి వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ కు 8వ ర్యాంక్
- గతంలో 20 ర్యాంక్ లో ఉండగా ఇప్పుడు సీఎం జగనన్న సారధ్యంలో 8వ ర్యాంక్ కు చేరుకుంది
- ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగుమతుల ప్రోత్సాహకమండళ్ల ఏర్పాటుతో ఈ ఫలితాలు సాధించిన రాష్ట్రం
#AndhraPradesh
Impressive Growth - The #NITIAayog Report
- ఎగుమతి వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్ కు 8వ ర్యాంక్
- గతంలో 20 ర్యాంక్ లో ఉండగా ఇప్పుడు సీఎం జగనన్న సారధ్యంలో 8వ ర్యాంక్ కు చేరుకుంది
- ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగుమతుల ప్రోత్సాహకమండళ్ల ఏర్పాటుతో ఈ ఫలితాలు సాధించిన రాష్ట్రం
#AndhraPradesh