తన అక్షరాన్నే ఆయుధంగా మలచి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు గారి జయంతి నేడు.
తెలంగాణ యాసకు పట్టం కట్టి, స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ఆ మహనీయుని స్మరించుకుంటూ...
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు!
#KalojiJayanthi #TelanganaBhashaDinotsavam #PrajaKavi #Kaloji #TelanganaLanguageDay #Telangana
@BJP4Telangana అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి పిలుపు మేరకు సేవ్ హైదరాబాద్ పేరుతో తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం సందర్భంగా ఈరోజు హనుమకొండ హంటర్ రోడ్‌లోని నా స్వగృహంలో పోలీసులు ఈరోజు ఉదయం అక్రమంగా హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య.
#CongressMukhtBharat@BJP4India
- ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని, భారత సైనికులకు సంఘీభావంగా హనుమకొండ వెయ్యి స్థంబాల గుడి నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు ఈరోజు బిజెపి హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సాగిన తిరంగా ర్యాలీ.
- వెయ్యి స్థంబాల గుడి, హనుమకొండ చౌరస్తా, అశోక జంక్షన్, CPO జంక్షన్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగిన ర్యాలీ.
- బీజేపీ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు, నగర పుర ప్రముఖులు, న్యాయవాదులు, డాక్టర్లు,బీజేపీ నాయకులు..
- ఆపరేషన్ సిందూర్ సందర్బంగా పాకిస్థాన్ దాడుల వలన మృతి చెందిన జవాన్ మురళి నాయక్ మరియు ప్రజలకు నివాళులు అర్పించడం జరిగింది.
- ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ
- భారత్ మతాకి జై నినాదాల తో మార్మోగిన హనుమకొండ ప్రధాన రహదారులు..
- మహిళల పసుపు కుంకుమ తుడిచేసిన వారి అంతుచూసిన వీర సైనికులకు రుణపడి ఉంటాం.
- ఇకపై భారత్ వైపు చూస్తే పాకిస్తాన్ కు ఇదే గతి.
- ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు ఇదో ట్రెయిలర్ మాత్రమే.
- దేశ ప్రజల రక్షణ కోసం బోర్డర్ లో పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రజలందరితో పాటు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
- ర్యాలీలో పాల్గొన్న బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు శ్రీమతి రావు పద్మ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే మర్తినేని ధర్మారావు, మేయర్ డా.టి.రాజేశ్వర్ రావు, ఎంపీ సీతారాం నాయక్,రాష్ట్ర నాయకులు డా. పగడాల కాళీప్రసాద్, డా.పెసరు విజయచందర్ రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, గుజ్జ సత్యనారాయణ రావు, రావు అమరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు బైరి లక్ష్మి,దాస్యం అభినవ్ భాస్కర్, రావుల కోమల కిషన్, గుజ్జుల వసంత మహేందర్ రెడ్డి, న్యాయవాదులు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు లెక్కల జలంధర్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, మాతంగి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొత్త రవి, సంసాని సునీల్, జువ్వాడి నర్సింగరావు, డాక్టర్లు బందెల మోహన్, నాగార్జున రెడ్డి, కస్తూరి ప్రమీల, సందీప్, హిందూ సంఘాల నాయకులు భాస్కర్ రావు, సునీల్ రెడ్డి, సుధీర్ ఆర్య, ఎలగందుల రాజు, రామానుజం, శ్రీరాముల ఉదయ్, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజలు, మరియు బీజేపీ శ్రేణులు ...
#OperationSindoor
#TirangaYatra
#tirangayatra2025
#SaluteAndRespect
#SaluteToHeroes
#indianarmy
@BJP4India@BJP4Telangana
Three Amrit Bharat Stations in Telangana — 𝐁𝐞𝐠𝐮𝐦𝐩𝐞𝐭, 𝐊𝐚𝐫𝐢𝐦𝐧𝐚𝐠𝐚𝐫, 𝐚𝐧𝐝 𝐖𝐚𝐫𝐚𝐧𝐠𝐚𝐥 are all set to be dedicated to the public.
Hon’ble Prime Minister Shri @narendramodi ji will virtually inaugurate these newly developed stations.
🗓️ 22nd May 2025
🕰️ 9:30 AM
Enhanced infrastructure, state-of-the-art facilities, and a modern train travel experience await passengers in Telangana.
#AmritBharatStation
#AmritStations
తెలంగాణలోని వరంగల్ అమృత్ రైల్వే స్టేషన్ ను ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు వర్చువల్ గా ప్రారంభించారు. వరంగల్ లో జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ రోజు ఉదయం 10:30 గంటలకు తెలంగాణలోని వరంగల్, బేగంపేట్, కరీంనగర్ రైల్వే స్టేషన్ లతో పాటు దేశంలోని 103 అమృత్ స్టేషన్ లను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాజస్థాన్ నుండి వర్చ్యువల్ గా ప్రారంభించారు.
- అమృత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా రూ. 25 కోట్లతో వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులు జరిగాయి.
- దేశంలో అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు.
- ఇందులో భాగంగా దేశంలో 1లక్ష కోట్ల రూపాయల నిధులతో కేంద్రం ప్రభుత్వం సుమారు 1300 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తుంది.
- దీనిలో భాగంగా దేశంలోని 86 జిల్లాల్లో 103 అమృత్ స్టేషన్లను మన ప్రధాని మోదీ మే 22 (గురువారం) ప్రారంభించారు. వాటిలో మూడు స్టేషన్లు తెలంగాణలో ఉండడం శుభపరిణామం. యావత్ తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, మహబూబ్‌నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ గారు, మల్కాజిగిరి ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు తదితర ముఖ్య నాయకులతో పాటు రైల్వే అధికారులు, ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
#amritbharat
#AmritBharatStationScheme
#transformingindiatransformingrailways
#railwaystation
#indianrailways
#NewIndia
#AdminPost
- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పాలన అమృత కాలం.
- 2047 సంవత్సరం వరకు ప్రపంచ నెంబర్ వన్ గా భారత దేశం.
- సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ లక్ష్యంతో వికసిత భారత దేశం నిర్మాణం కొరకు నడుస్తున్న అమృత కాలం.
- బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ బలరాం గారి ఆధ్వర్యంలో బీజేపీ, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 11 ఏళ్ళ పాలన "వికసిత్ భారత్ కా అమృత్ కాల్" ప్రదర్శనశాల కు మరియు మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన బిజెపి హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మ రెడ్డి.
- సమావేశంలో పాల్గొన్న బిజెపి ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, ములుగు జిల్లాకి చెందిన బిజెపి రాష్ట్ర జిల్లా నేతలు భాస్కర్ రెడ్డి, కృష్ణవేణి నాయక్, రాజు నాయక్, స్వరూప, నరేష్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
@BJP4India@BJP4Telangana
నిన్న నా జన్మదినం సందర్భంగా ఫోన్ ద్వారా, వివిధ సామాజిక మాధ్యమాలు ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియచేసిన బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు మరియు కుటుంబ సభ్యులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను..
నిన్న అనివార్య కారణాల వలన మీకు హనుమకొండలో అందుబాటులో లేకపోవడం కొంత బాధ కలిగించింది. ఇది అన్యధా భావించకుండా నాపై మీరు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..
మీ,
రావు పద్మ రెడ్డి.
#thankyouforyourlove
#thankyouforyourloveandsupport
@BJP4India@BJP4Telangana
ఉమ్మడి వరంగల్ ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ప్రధానమంత్రి శ్రీ Narendra Modi మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తు ఈరోజు మామునూరులోని ఎయిర్పోర్ట్ స్థలం వద్ద బిజెపి హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి మరియు గంట రవి కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ గారి చిత్రపటానికి పూలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలకి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
#ThankYouModiJi
#ThankYouModi
#warangalairport
#mamnoorairport
@BJP4India@BJP4Telangana
#HBDayNaddaJi
హిమాచల్ లోని సుదూర గ్రామం నుండి వచ్చి, ఎటువంటి రాజకీయ, కుటుంబ నేపథ్యం లేకుండా ఈరోజు కేంద్ర మంత్రివర్యులుగా, @BJP4India అధ్యక్షులుగా, తన కర్తవ్యదీక్షతో, కార్యనిర్వహణ దక్షతతో నిరంతరం కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తున్న శ్రీ @JPNadda గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు భరతమాత సేవలో కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
#HappyBirthday
@BJP4Telangana
వేద మంత్రాలతో బ్రెజిల్ గగనమంతా నిండింది! 🌟 మన సనాతన సంప్రదాయాల ఆత్మగా నిలిచిన ప్రధాని @narendramodi గారికి అక్కడ ఘన స్వాగతం. 🇮🇳✨ భారతీయ సంస్కృతి గౌరవాన్ని ప్రపంచ వేదికపై ప్రతిపాదించే ఈ గర్వకారణ క్షణాన్ని మనమంతా ఆరాధించాలి! 🌏🙏
•రావు పద్మారెడ్డి
హనుమకొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు
#SanatanPride #CulturalHeritage #ModiInBrazil #GlobalLeadership #VasudhaivaKutumbakam
మీకు, మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి పర్వదిన శుభాకాంక్షలు... 💐
మీ ఇంటిల్లిపాదీ పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను...
@BJP4India@BJP4Telangana
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ @narendramodi జీ నేతృత్వంలోని #HarGharTiranga2024 ప్రచారం నుండి ప్రేరణ పొంది, నేను ఈరోజు నా ఇంటి వద్ద గర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినాను.
మనమందరం ఏడాది పొడవునా దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడం కొనసాగిద్దాం.
https://t.co/ejgI2w8b6Y లో మీ ఫోటోను షేర్ చేయడం మర్చిపోవద్దు.
#HarGharTiranga
#harghartirangacampaign
మల్కాజిగిరి ఎంపిగా గెలుపొందిన అనంతరం మొట్టమొదటి సరిగా హనుమకొండ జిల్లాకి విచ్చేసిన శ్రీ @Eatala_Rajender గారిని మాజీ ఎంపీ శ్రీ సీతారాం నాయక్ గారి ఇంటి వద్ద శాలువాతో సత్కరించి సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం వారు నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
@BJP4India@BJP4Telangana
- బీసీలను మోసం చేసిన పెద్ద 420 ముఖ్యమంత్రి @revanth_anumula
- కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ కు వెంటనే బడ్జెట్ లో నిధులు కేటాయించాలి.
- గాడిద గుడ్డు పెట్టడం అనేది ఎంత వాస్తవమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కూడా అంతే వాస్తవం.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకపోవడం, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం, అంతేకాకుండా 2.96 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడం, రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా ఉన్నటువంటి బీసీలను మోసం చేసినందుకు, వెంటనే బడ్జెట్లో బిసీ డిక్లరేషన్ అమలుకు అవసరమైన 50 వేల కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాల్సిందిగా, అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన్ హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తు భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా ఓబీసీ మోర్చా అధ్వర్యంలో ఈరోజు హనుమకొండ కలెక్టర్ కార్యాలయం వద్ద చెప్పట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.
@BJP4India@BJP4Telangana@narendramodi@JPNadda@kishanreddybjp@bandisanjay_bjp@drlaxmanbjp@Aruna_DK@Eatala_Rajender
ఈరోజు కాజీపేట మండలం బట్టుపల్లిలో జరిగిన బిజెపి యువ మోర్చ జిల్లా నాయకులు, భాషబోయిన వినీత్ యొక్క నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై హాజరై కొబ్బరికాయ కొట్టి వినీత్ మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.