ఇది హైదరాబాద్ నగరం 1950లలో..
300 సంవత్సరాల క్రితమే విదేశీ యాత్రికులు హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన విషయం మీకు తెలుసా..
కొంత మందికి ఇప్పటికీ రాజధాని లేదు..
అన్నం పెట్టే ప్రాంతం మీదనే ఇంకా ఏడుస్తారు వెధవలు.
జీవిత ప్రయాణం లో ఎన్నో పరిచయాలు...!!
ఇకేం నో జ్ఞాపకాలు...!!
మరెన్నో అనుభవాలు కానీ...!!
చివరకంటు నీతో నడిచేది నువ్వు మాత్రమే...!!
ఒకరు మనతో ఉండరని తెలిశాక...!!
వారికోసం ఆరాటపడటం వృధా...!!
మనం రాసుకున్న కథలు ఎలా ఉన్న, ఎన్ని ఉన్న,
కాలం రాసిన కథలే గెలుస్తాయి..!!
క్లాస్‌మేట్‌కు క్యాన్సర్.. గుండు చేయించుకున్న విద్యార్థినులు!
క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్‌కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. "నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం" అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా గుండు చేయించుకున్నారు. ఆ చిన్నారిలో ధైర్యం నింపేందుకు వారు చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు ప్రపంచమే సలాం చేస్తోంది.
@revanth_anumula@TelanganaCMO@Ponnam_INC@seethakkaMLA తెలంగాణ ప్రజలకు దసరా పండగ ఎంతో ప్రత్యేకం. దసరా రోజు జoబి కొట్టడం కూడా అంతే ప్రత్యేకం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సరైనా జoబి (జమ్మి)గద్దెలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా జమ్మి గద్దెలు నిర్మించాలి. రాష్ట్ర సంస్కృతిని కాపాడాలి.
@TelanganaDGP@CYBTRAFFIC@revanth_anumula sir I’m a walker in botanical garden. Yesterday morning I park my car in parking slot only. Still I received traffic challan, I wonder how and all my challans from same place. Where should we park our cars, this is not fair sir
పదికాలాలు మీ గుండె చల్లగా ఉండేందుకు పది నియమాలు.
రాబోవు రోజుల్లో భారతీయుల్లో ( ఎక్కడున్న వాళ్లైనా) గుండెపోట్లు ఎక్కువ కానున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయి. అవన్నీ ఇక్కడ చెప్పేందుకు సమయం లేదు, కానీ అవి రాకుండా ఉండేందుకు కొన్ని సహజమైన పద్ధతులున్నాయి. వాటిని ఇక్కడ మీకోసం రాస్తున్నాను.
ఇవి ఐరోపా గుండె నిపుణులు ఒక పరిశోధనా పత్రంలో రాశారు.
1. కుండ తగ్గించి, కండ పెంచు.
నడక, పరిగెత్తటం వంటి వ్యాయామాల ద్వారా నడుము చుట్టుకొలత తగ్గించటం. దానికి తగ్గట్టుగా అన్ని పోషకాలున్న ఆహారం మితంగా తినడం. అలాగే బరువులు ఎత్తడం ద్వారా కండరపుష్టి సాధించటం.
2. ఎంత వండుకుంటే అంత వంటబడుతుంది.
చాలారకాలైన కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, పిక్కలు, పళ్లు తినాలి. పంచదార, అలాగే దానితో తయారుచేసేవి మానెయ్యాలి. ప్రొటీన్లకోసం మొక్కలపై ఎక్కువ ఆధారపడండి (పప్పులు, పిక్కలు), అలాగే చేపలు, సముద్ర ఆహారం, ఇంకా వెన్న తీసిన పాలు. అప్పుడప్పుడూ కావాలంటే ఇతరత్రా మాంసం తినొచ్చు (కోడి, మేక) కానీ తక్కువ. ప్యాకేజీ చేసిన ఏ ఆహారం తినకపోవడమే మంచిది. తీయని పానీయాలు, శీతల పానీయాలు ముట్టకూడదు. వంటలో ఉప్పు తక్కువ వాడాలి, వాడేది ఐయోడిన్ ఉప్పు అయ్యుండాలి. ఆలివ్ నూనె మంచిది. వెన్న, కొబ్బరినూనె, పామాయిల్, డాల్డా లాంటివి పక్కనపెట్టాలి.
3. గడుసుగా తిను, గడ్డిమేయకు.
పొట్ట వెలితిగా ఉండేలా తినాలి. నింపుగా తినకూడదు. వారంలో ఒకట్రెండు రోజులు పూర్తిగా దుంపలు లేని కూరగాయలు, పప్పులు/చిక్కుళ్లు మాత్రమే తినాలి. రోజువారీ అల్పాహారం నుంచి రాత్రి భోజనం వ్యవధి పదిగంటలు ఉండాలి అంటే 14 గంటలు కడుపు ఖాళీగా ఉండాలి. చిరుతిళ్లు మానెయ్యాలి. తినేటప్పుడు తిండి మీద ధ్యాస ఉండాలి. నలుగురితో కలిసి తినడం మంచిది. పంచుకుని తినడం ఇంకా మంచిది.
4. కళ్లు తెరువు, ఒళ్లు కదిలించు.
ప్రతిరోజూ అరగంట నుంచి గంట వ్యాయామం తప్పనిసరిగా చెయ్యాలి. రకరకాల వ్యాయామాలు మంచివి. కూర్చోడం తగ్గించి, అటూ ఇటూ నడుస్తూ ఉండండి. అలాగే నేస్తాలతో ఏవైనా ఆటలు ఆడండి.
5. మందెందుకురా మందబుద్ధికి తప్ప.
మందు ఇంతవరకూ ముట్టకపోతే సంతోషం ముట్టొద్దు. ఇప్పటికే ముడితే ఆపెయ్యండి.
6. పొగ ఒంటికి సెగ.
ఎటువంటి రూపంలోనూ పొగాకు దరిచేరనీయవద్దు. అది నమిలేది, పీల్చేది, కాల్చేది, ఊదేది ఎలాంటిదైనా.
7. నిద్ర భద్రం.
తొందరగా పడుకో. 7-9 గంటలు పడుకో. అరగంట ముందే అన్నీ ఆపెయ్యి- సెల్‌ఫోను, టీవీ, కంప్యూటరు ఇలాంటివన్నీ.
8. మనసును చెయ్యకు అలుసు.
శ్వాసనియంత్రణ, జాగరూకతగా ఉండటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఏదో కొత్తది నేర్చుకోడానికి, తెలుసుకోడానికి ప్రయత్నించండి. అలాగే బుర్రకి పదునుపెట్టే పని ఏదైనా చెయ్యండి. జీవితాంతం మన అంతర్గతస్థితిని తెలుసుకునేలా, మన ప్రగతిని గమనించేలా జీవనశైలిని నిర్మించుకోండి. మానవ వికాసానికి సంబంధించి, ఆధ్యాత్మిక, మేధాసంబంధిత కొత్త జ్ఞానతృష్ణని అభ్యసించండి.
9. నేను, వాడు, వీడు, నేస్తం, అందరం.
కుటుంబసభ్యులతోనూ, స్నేహితులతోనూ అవినాభాహవ సంబంధాలు బలపరచండి. వారితో స్నేహపూర్వక శైలిలో మాట్లాడండి. క్షమాగుణాన్ని కలిగి ఉండండి. ప్రతిరోజూ ఇతరులయందు దయని కలిగి ఉండండి. అలాగే పరోపకారానికి వెనుకంజ వేయొద్దు.
10. ప్రకృతితో మమేకం.
శబ్ద, వాయు, నీటి కాలుష్యానికి దూరంగా ఉండండి. వీలైనంత ప్రకృతితో గడపండి. ఉద్యానవనాల్లో, తోటల్లో వ్యాయామం గుండెకి మనసుకీ రెంటికీ మంచిది.
మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి గారి మరణం పట్ల ముఖ్యమంత్రి @revanth_anumula గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్ కొమిరెడ్డి రాములు గారి సతీమణి కొమిరెడ్డి జ్యోతి గారు అనారోగ్యంతో బెంగళూరులోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. జ్యోతి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సీఎంగారు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. #Telangana
@PonnamLoksabha అన్నా
నేనూ వినోద్, జంగపల్లి విజయ్ బ్రదర్స్ ని. మోత్కూరావుపేట.
విజయ్ పార్టీ కి ప్రచారం చేస్తుండగా గుండెపోటుతో మరణించారు. మీ దృష్టికి వచ్చే ఉంటుంది.
మా నాన్న కి 4 రోజుల క్రింద పొలం దగ్గర అడవి పంది దాడి చేసింది. ప్రస్తుతం అపెక్స్ హాస్పిటల్, కరీంనగర్ లో ఉన్నాడు.
@adidas this is ridiculous. I bought 9 size of pair. But in same pair both items are in different sizes. Right one is in correct size. Left one is bit short. I’m quite uncomfortable with it.
I wonder how a reputed brand do this blunder