Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
To the man I grew up admiring…
From watching u on the big screen as a fan… to standing behind the camera and saying “Action” sir. It still feels surreal...
Like millions, I grew up celebrating your madness, your style and everything that makes Pawan Kalyan garu who he is 🧿❤️
Life gave me the chance to go from celebrating ur moments… to creating one with you.
First my hero.
Now my 🧿G. 🔥
Happy Birthday Sir. ❤️
#OGUniverse will see you at 4:05 PM - a very small treat :) 🧿🧿
@PawanKalyan@PKCWoffl@MusicThaman
స్టార్డమ్ను చూసిన హీరో.. ఓటములను తట్టుకున్న రాజకీయ నాయకుడు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి.
పవన్ కళ్యాణ్ ప్రయాణంలో ఆర్భాటం కంటే పట్టుదలే ఎక్కువ. తెరపై ఎంత పెద్ద స్టార్ అయినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నేల మీదే ఉండటం ఆయన ప్రత్యేకత.
అపజయాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా సాగిన ఈ ప్రయాణం నిజంగా ప్రత్యేకం.
జన్మదిన శుభాకాంక్షలు #PawanKalyan!
కేరళ జెన్-జి కేరళ NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారికి ముందస్తుగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు❤️🙏
@PawanKalyan@JanaSenaParty
Don’t know where are those selective Feminism groups, who attacked dir “Buchi babu Sana” for showing Jhanvikapoor character in a objectify way in Peddi
Everyone are silent now after watching TOXIC, not ready to voice out against “Geethu Mohandas” for objectifying woman in her movie, because the film was directed by a woman🫡