@RaoKavitha లక్ష బాకీ చేసి పల్లెటూరుని విడిచి
పట్నం వచ్చి కోచింగ్ తీసుకొని
కానిస్టేబుల్ అవ్వడానికి చాలా శ్రమించాను...!
కానీ కొత్త నిబంధనలు పెట్టి
పోలీస్ అవ్వాలనే మా కళను సమాధిచేసారు
ఒక్కవైపు పేపర్ లీక్ లు
మరోవైపు #TSLPRB చేసిన తప్పిధాలు
Job లేకుండా ఇంటికి ఎలా వెళ్ళేది
మా అమ్మ నాన్నలకు
1/2
@RaoKavitha@SputnikInt https://t.co/Hemx1TVEL4
తెలంగాణ ఆడబిడ్డల సమస్యలు పరిష్కరించావ్ కానీ
నువ్ మహిళా బిల్లు కోసం కొట్లాడుతావా @RaoKavitha అక్క
కొంచెం కూడా ఎమ్ అనిపించడం లేదా నీకు??
పోలీస్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించు ముందు??
పోలీస్ అభ్యర్థుల సమస్యలను పరిష్కరించు
నీవెంట 80వేల అభ్యర్థులు అండగా ఉంటారు
#TSLPRB బోర్డు పరీక్షలో కూడా పేపర్ లీక్ అయినట్టు అభ్యర్థులకు అనుమానాలు ఉన్నాయ్
ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ క్యాన్సల్ చెయ్యాలి
అభ్యర్థుల జీవితాలతోని ఆడుకుంటున్న
#BRS ప్రభుత్వం
ఒక్క నోటిఫికేషన్ అయినా సక్కగా నిర్వహించారా???
బంగారు తెలంగాణాలో
నిరుద్యోగుల బ్రతుకులు ఆగం అయ్యాయి