@RaghunandanraoM@TigerRajaSingh @BhattiCLP మేము 1 జూలై 2018 తర్వాత నియామకం అయిన 50 వేల ఉద్యోగ ఉపాధ్యాయులము. మాకు PRC యందు 30% బదులుగా 7.5% మాత్రమే వస్తుంది. ఈ వివక్షను తమరు శాసన సభలో ప్రస్తావించి మాకు అండగా వుండాలని కోరుతున్నాను #prc_to_post2018employees
శ్రీ @KTRTRS రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న.
#prc_to_post2018employees

https://t.co/TgA7d21YPu
PRC లో 30% లాస్ గురించి మరియు
ప్రతి నెలా ఒకటో తారీఖు రావాల్సిన జీతాలు ఆలస్యం అవుతున్నాయి. భవిషయత్తులో ఒకటో తారీఖు జీతాలు వెయ్యండి అని ఉద్యమం చేసే పరిస్థితి రావొచ్చు ఏమో తెలంగాణ లో #myvoice#prc_to_post2018employees
Make a comment