2018 తరువాత నియామకం అయిన TRT - 2017 బ్యాచ్ ఉపాధ్యాయులతో పాటు ఇతర ఉద్యోగులకు దాదాపు 50 వేల మందికి 30% ఫిట్మెంట్ అందటం లేదు. 50 వేల ఉద్యోగులు అంటే దాదాపు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో 25% . మాకు కూడా 30% ఫిట్మెంట్ అమలు చేయాలని కూడా మాట్లాడండి. #prc_to_post2018employees
Many more happy returns of the day to a magnificent and an inspirational leader Sri.
@KTRTRS
sir..
We request you to gift us a smile by implementing PRC 30% fitment to all the employees who were appointed after july 1, 2018🙏
#prc_to_post2018employees