@JoguPremender Kindly look into it @MC_Adilabad
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపం అదిలాబాద్ మావల్ల 170 ఆదిత్య నగర్ వార్డ్ నెంబర్ 12 లో దోమల బెడద ఎక్కువగా ఉంది @JoguRamannaTRS @Collector_ADB
Congratulations to the one of the most hardworking leader of @BSPTelangaana @Vijaykandikanti anna gaaru as been elected as State General Secretary @BSPTelangaana @RSPraveenSwaero
From,
RSP & BSP Army.
🐘Jai Bheem, Jai Bharat 🐘✊🏻
@mkkamble0125
పల్లె వనం పేరుతో భూమి లాక్కునే ప్రయత్నం లో భాగంగా రైతుని మానసికంగా హింసించి,తను వేసిన మిరప ని ట్రాక్టర్ తొ ధ్వంసం చేసినా ప్రభుత్వం ...ఇదెక్కడి న్యాయం? @KTRTRS రోజుకో ఆత్మహత్య,గిదేనా బంగారం తెలంగాణా? గుండె రగిలిపోతున్నది...💔 We must emancipate Telangana #BSP@RSPraveenSwaero
ప్రైవేట్ కి ధీటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో హైరిస్క్ ప్రసవాలు!!
హైపర్తెన్షన్,ఇతర కాంప్లికేషన్స్ ఉన్న మహిళకు #Adilabad జిల్లా ఇచ్చోడ #PHC లో సమర్థవంతంగా చికిత్స చేసి కవలలకు ప్రాణం పోసిన Dr.సాగర్ గారు..
కేసిఆర్ గారి హయాం లో పేదలకు ప్రభుత్వ కార్పొరేట్ స్థాయి వైద్యం..!!
@KTRTRS
అయ్యా @TelanganaCMO@KTRTRS మన నుండి విడిపోయన పక్క రాష్ట్రం లో prc ఫిట్ మెంట్ లో ఆర్థిక సమానత వుంది. గాని ధనిక రాష్ట్రం అయిన మన TS లో 2018 తర్వాత నియామకం అయిన 50 వేల మందికి PRC లో 30% వొస్తలేదు ఇంత ఆర్థిక అసమానత చూపుట మీకు తగునా?
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS@trsharish ఈ బడ్జెట్ సమావేశాల్లో అయిన 2018 జులై 1 తర్వాతి ఉద్యోగులకి PRC లో #30% ఫిట్ మెంట్ ఇప్పించేటట్లు చూడండి. అందరికీ వొచ్చే మాకు మాత్రము రాకపాయే. ప్రభుత్వ ఉద్యోగులంధరికొసమే PRC అందరికీ ఇయ్యుండ్రీ
#prc_to_post2018employees.
వాసాలమర్రిలో ₹3 కోట్లతో విందు, ప్రగతి భవన్ లో నిత్యం విందులిచ్చే KCR మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీలకు మెస్ చార్జీలు చెల్లించలేడా? 1.7 కోట్ల టన్నుల ధాన్యం పండిన ధనిక రాష్ట్రంలో సర్కార్ బడుల్లో విద్యార్థులు అన్నం లేక అల్లాడుతున్నారు.మీ పొట్టలు నిండాలి,మా పొట్టలు ఎండాలి. నహీచలేగా✊
GO317 లో స్థానికత కాకుండా సీనియారిటీ ఆధారంగా ఉద్యోగస్తులను జిల్లాలకు కేటాయించే ప్రక్రియపై ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దీని వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విద్యావ్యవస్థ మళ్లీ గాడి తప్పింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను సంప్రదించి వాళ్ల అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలి.
ఓరి నీ ఆత్రం సల్లగుండా..
5 శాతం ఓట్లతో 12 సీట్లు కాదు సామి, 12 శాతం ఓట్లతో 5 సీట్లు..నత్తి బండన్నకు చెప్పుడు రాదు, మీకు వినుడు రాదు..12 శాతం ఓట్లతో వాళ్ళు 5 గెలిస్తే మీకు 7 శాతం వోట్లొచ్చినై, కనీసం 3 అయినా గెలవాలి కదా, మరి ఎన్ని గెలిచిల్లు? లింగు లిటుకంటూ ఒక్కటి..1/5
@KTRTRS