@RaghunandanraoM నువ్వు కుడా పార్టీ కెంచి పోకుంట సూస్కొ ముందు రఘన్న..
అసలే,ఓళ్ళు మంచిగ పని చేస్తే, ఆళ్ళని టార్గెట్ చేసి ఏళ్లగొడ్తున్రట మీ @BJP4Telangana పార్టీల🤦🏻♀️
@KVishReddy@TelanganaCMO ఎంత పెద్ద భవంతి కడితే,అంత మైంటేనేన్స్ ఉ��టది..ఇల్లు ఉన్న ప్రతోనికి తెలుసు ఇది.
అంత పెద్ద ప్రాజెక్ట్ మైంటెనేన్స్ పనులను భూతద్దం ల సూపిచ్చి పబ్లిక్ ని భయ బ్రాంతులకు గురి చేసుడు ఏమిట్కి!!??
ఒక్క క్షణం గజ్జు మన్న ఆ బుడగలు చూషి.
@RaniRudrama@KTRBRS Hahahah so you feel that SM account should be hacked to suppress your voice😂
I pity you😧
చూస్నవ ఈడ కుడ @KTRBRS అన్న పేరు వాడందే నీ పోస్ట్ ను ఓల్లు దేకలే😂😎ఇదీ నీ లెవెల్..ఎగిరిపడకు😎
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది
పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.
మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో కేటీఆర్ తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డి బయలుదేరారు.
సర్కారు నౌకరీ అంటే tspsc ఒక్కటేనా నా!!??
కాదు..
కష్టపడేటోనికి కావల్సినన్ని ఉద్యోగాలున్నయ్👇
ఒకే కుటుంబం ల ఇద్దర్కి వచ్చినయ్ ఉద్యోగాలు..గవే సర్కారు నౌకరీలు..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పెద్దవ్వ ఇద్దరు కొడుకులు 😎
కృషితో నాస్తి దుర్భిక్షం..!!
@KTRBRS @SSR_BRS
#TelanganaJobs
పక్క రాష్ట్రపోని పోరు వద్దని పోరాటం చేసిన ప్రత్యేక తెలంగాణ బిడ్డలం మనం🔥
మరి పక్క రాష్ట్రపోని పెత్తనం సహిద్దామా!!??
ఇగ ఆళ్ళకి ఊడిగం చేస్తున్న జాతీయ పార్టీ తెలంగాణ యూనిట్ ల యుద్ధవీరులను తరిమికొట్టుడు మొదలు పెడుదమా??
@SayNoToBJP
@SayNoToINC
@TSwith
#Telangana#WomenEmpowerment
బతుకమ్మ బ్రహ్మాండంగా జరిపిండు..బతుకుళ్ళల్ల వెలుగులు మస్తు నింపిండు!! మన కేసిఆర్ సారు🌟
చిన్న,మధ్య తరహా పరిశ్రమల యజమానులుగా,మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మన తెలంగాణ🔥🔥
నారీశక్తి అంటే గిది కదా🤗
@KTRBRS @SSR_BRS @BRSTechCell @we
ఇయ్యల్ల @narendramodi సభ సూశినంక ఒకటే అనిపించింది
🔊"ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్,గట్టి మేల్ తలపెట్టవోయ్"🔊
పసుపు బోర్డ్ అట గిరిజన యూనివర్సిటీ అట.. ఈల్లు ఇచ్చినపుడు మనం సూశినపుడు 🤷
#VisionKTR#SayNoToBJP@KTRBRS @SSR_BRS
‘‘చంద్రబాబు నాయుడు అరెస్టైంది ఆంధ్రప్రదేశ్లో. కావాలంటే రాజమండ్రిలో భూమి దద్దరిల్లిపోయే ర్యాలీలు చేసుకోండి. మీ పంచాయతీ ఇక్కడ ఎందుకు?’’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు?
#KTR#ChandrababuNaidu#Telangana#AndhraPradesh