I highly admire @elonmusk @barackobama and now @rspraveenswaero We want Bahujana Raajyam , anti BJP,Entrepreneur, dil JanaSena dimaag BSP, I listen to dimaag.
@RSPraveenSwaero HATRED IS CONTAGIOUS, so does FEAR, the culprits must be punished such a way that the others should be afraid of repeating these kinds of incidents, but unfortunately the ruling Manuwadi 's are not doing so, but they are being spectators, shame on humanity.
HATRED IS CONTAGIOUS, so does FEAR, the culprits must be punished such a way that the others should be afraid of repeating these kinds of incidents, but unfortunately the ruling Manuwadi 's are not doing so, but they are being spectators, shame on humanity.
ఇచ్చోడ లో బహుజన ఆత్మగౌరవ సభకి ఆర్ఎస్పి.. ఆదివాసులకు , గిరిజనులకు ఆత్మగౌరవం, అధికారం కేవలం బిఎస్పి ఆర్ఎస్పి తో మాత్రమే..
@RSPraveenSwaero@BansilalRatod
@BSP4Telangana
@BITCELL_BSP
ఇదీ పది సంవత్సరాల కేసీఆర్ -కోనప్ప ల దోపిడి పాలనలో సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి!! ఇక్కడ రోజూ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతూంటే, ముఖ్యమంత్రి గారు, వాళ్ల ఎమ్మెల్యే లు ప్రజల సొమ్ముతో విందుల్లో మునిగితేలుతున్నారు.
#KCRfailedTelangana
సైకిలు యాత్ర 5వ రోజు గంగాధర మండలంలో గర్షకుర్తి గ్రామంలో ఆగస్ట్ 6వ తేదీన జరగబోయే బహుజన రణభేరి సభను విజయవంతం చేయాలనీ సైకిల్ యాత్ర చేయడం జరిగింది.🐘✊🏻 @BITCELL_BSP | @BSP4Telangana | @RSPraveenSwaero
Day 21:చిన్నబొంకూరు గ్రామంలో మన ఊరు మన ఉష యాత్ర. “Every time we vote for Elephant, the difference this time is we are going to win ” told the villagers with a confident look. We thank @RSPraveenSwaero sir for guiding us & Behenji @Mayawati for announcing RSP as CM candidate 🐘
ఈరోజు
హెైదరాబాద్ వేదికగా జరిగిన
బీసీల రాజకీయ ప్లీనరి (అఖిల పక్ష పార్టీల సమావేశం)లో
బహుజన్ సమాజ్ పార్టీ తరపున హాజరెై
బి.సిలకు రాబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 60 నుండి 70 సీట్లు ఇచ్చే దమ్మున్న ఏకెైక పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని ప్రకటించడం జరిగింది.
కబ్జాలు, కమిషన్లు, సెటిల్మెంట్లు,దందాలు ఇవి బిఆర్ఎస్ పేటెంట్ అయిపోయాయి.
ఆ పార్టీలోని ఓ మోస్తరు నాయకురాలే ₹30 కోట్ల విలువైన జాగా ఆక్రమించిందంటే ఇంకా అసలు దొరలు ఎన్ని వేలకోట్ల భూమి కబ్జా చేశారో ఊహించుకోవచ్చు!!!
బహుజన రాజ్యంలో వీటన్నిటిని స్వాధీనం చేసుకొని ప్రజలపరం చేస్తాం.👊