మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! 💐
ధైర్యం, ప్రేమ, అంకితభావంతో కుటుంబాన్ని మరియు సమాజాన్ని ముందుకు నడిపించే ప్రతి ప్రతి మహిళకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
Happy Women’s Day!
Heartfelt wishes to every woman who leads her family and society forward with courage, love, and dedication
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్లలో ఉన్న మిగిలిన వ్యాపార వేత్తల కంటే నిరుద్యోగుల గొంతుగా ఉండగలిగే నిజాయితీ, సమస్యల పట్ల అవగాహన,బిసి బిడ్డ ప్రసన్న హరిక్రిష్ణలో కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా వారికి మా మద్దతు తెలియజేస్తున్నాం.
నేటి బాలలే రేపటి పౌరులు అన్న ప్రభుత్వాలు BC బీసీ హాస్టల్ లో కనీస అవసరాలు కల్పించడంలో విఫలమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం. కూలీలుగా మారిన విద్యార్థి..@Collector_ADB@TelanganaCMO@bsp_ts
10 పది సంవత్సరాల BRS పార్టీ కనీసం తలమడుగు మండలంలోని ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా నిర్మించలేకపోయింది.. రుయ్యడి గ్రామంలో పునాదులకే పరిమితమైన డబుల్ బెడ్ రూములు... ఇది బిఆర్ఎస్ పరిపాలన... ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించాలి...@AnilJadhav_brs@BSPMP@MJangubapu@TelanganaCMO