విశ్వ నాయకుడు, ప్రతి దేశంలో ఎంతో ఆదరణ పొందిన గొప్ప నాయకుడు, భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన మహానుభావుడు, నాకు అత్యంత ఆదర్శమూర్తి మన ప్రియతమ ప్రధాని శ్రీమాన్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు.
@narendramodi
మన యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు!
పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు 'ఫాస్ట్-ట్రాక్ కోర్టుల'ను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాము. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మేము చేపడుతున్న వరుస చర్యలలో ఇది మరొకటి.
మన యువత భవిష్యత్తుకు హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని ఏమాత్రం ఉపేక్షించబోము.
Nothing is more important than the welfare and future of our youth!
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this regard. This continues our series of steps for safeguarding the interests of students.
Those who try to harm the future of our youth will not be spared.
देश के युवाओं का हित और उनका भविष्य हमारी सर्वोच्च प्राथमिकता है।
पेपर लीक के सभी मामलों में दोषियों को जल्द से जल्द कठोर दंड देने के लिए, केस के त्वरित निस्तारण के लिए फास्ट ट्रैक कोर्ट्स का गठन किया जाएगा। इस संबंध में निर्देश दे दिए गए हैं कि संबंधित विभाग आवश्यक कार्रवाई सुनिश्चित करें।
विद्यार्थियों के हितों को सुरक्षित करने के लिए, सरकार द्वारा लिए जा रहे निर्णयों की श्रृंखला में ये एक महत्वपूर्ण कदम है।
युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वाले किसी भी व्यक्ति को बख्शा नहीं जाएगा।
హిందూ హృదయ బంధు, హిందూ హృదయ సామ్రాట్, యోగిరాజ శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు (అనగా నేడు) వేద మంత్రాల మధ్య రాయఘడ్ కోటలో పట్టాభిషేకం జరిగింది.
అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
హిందూసామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు
@Bjp4Bapatla#hindusamrajyadinotsavam
అఖండ భారత కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా విడిచేసిన, భారతదేశ స్వాతంత్ర సమరంలో పోరాడి భారతమాత యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పి, భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారి పుణ్య తిధి సందర్భంగా వారిని స్మరించుకుంటూ.....
దొరికారు రా దొంగల్లారా. నీట్ ఎగ్జాంలో ముగ్గురు ఆడపిల్లలు కాంగ్రెస్ ర్యాలీ వల్ల ఆలస్యమై సమయానికి చేరుకోలేకపోయారు.
అక్కడ ర్యాలీ పెట్టింది కాంగ్రెస్ వాళ్లు.
ఆలస్యమైంది వాళ్ళవల్ల.
తప్పు జరిగింది కాంగ్రెస్ వల్ల.
కానీ బొద్దింకలు blame చేస్తుంది మాత్రం బిజెపిని.
Why???
భయం......
అత్యధిక రోజులుగా ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించి భారతదేశ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మన ప్రియతమ ప్రధాని @narendramodi గారికి 4,399 రోజులు భారత దేశ ప్రధానిగా సేవలందించి సరికొత్త చరిత్ర సృష్టించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#12YearsOfModiGovernment#Modiji
హిందూ హృదయ సింహం, భారత జాతికి చైతన్య స్పూర్తి, దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శ్రీ శ్రీ @myogiadityanath గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#yogi
@ActorMadhavan What an acting sir..
I think you are the perfect person suitable for Ajay Sanyal (AS/AD) character sir. Still my mind left on theatre last 4days.
Wahhhhh........
What an acting Sir.........
No words....
Hattsss offff Sir
మొన్న పెహల్గం జరిగిన దాడి గురించి మాట్లాడలేదు,పుల్వామాలో భారత సైనికుల మీద జరిగిన దాడి గురించి వీళ్లు నోరు విప్పలేదు, కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ వ్యక్తిని సజీవ దహనం చేసి పైశాచిక ఆనందాన్ని పొందినప్పుడు ఈ కంపుగాలు మాట్లాడలేదు గాని ప్రపంచ శాంతి కోసం మాట్లాడతారంట!