వైసీపీ ధర్నాలతో కూటమి సర్కార్ కి వార్నింగ్ బెల్ మోగిందా..?
మోగింది మోగింది పెంచాం అని ప్రచారలో గపాలు కొట్టి ఈరోజు ఒకే సారి 15000 వేల కోట్లు పెంచడం అంటే జనం నడ్డి విరగొట్టడం ఏ
#బాబుషూరిటీబాదుడుగ్యారెంటీ
తొక్కి పట్టి నారా తీస్తా మన DCM @PawanKalyan
ఎం సాదించవ్ అని పొగరు?
Special status తెచ్చవ ❌
నిరుద్యోగ భృతి ఇచ్చావ ❌
1500 మహిళలకు ఇచవ ❌
ఫ్రీ బస్ ఇచ్చావా ❌
అమ్మవడి, రైతు భరోసా ఇచవా ❌
Fee reimbursement ఇచ్చావ ❌
కొ��్తగా ఉద్యోగాలు ఇచావ ❌
ఎం PeeKarani అంత పొగరు? #justasking #YSRCPSM
చంద్రబాబునాయుడు గారు పేరు మార్చేసుకున్నారు..😂
ఇప్పుడు నుండి ప్రజలు ఆయనను "చంద్ర బాదుడు" నాయుడు అని మార్చేసుకున్నారు..😂😂
బాదుడు కి బ్రాండ్ అంబాసిడర్ ఆ మనిషి..
-వరుదు కళ్యాణి గారు..🔥
కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ గళమెత్తిన ప్రజానీకానికి తోడుగా, ప్రజల తరఫున @YSRCParty చేపట్టిన నిరసనలను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు. పార్టీ పిలుపునకు స్పందించి ప్రజలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ప్రజల పక్��ంగా, ప్రజాసమస్యలపట్ల పార్టీ శ్రేణులు కనబరుస్తున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి హ్యాట్సాఫ్.
Wishing you a very Happy and Merry Christmas! Let us celebrate the birth of hope, peace, and love. Christmas inspires us all to serve humanity for a brighter future.
నా పుట్టినరోజు సందర్భంగా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ..అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నా వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైయస్ఆర్ సీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.