Peddamma Guts!🥵🔥
నామినేషన్లు వేస్తే మేము గెలుస్తామని అర్థం కదరా.
మేము నామినేషన్లు వేస్తే ఎందుకురా ఆపుతున్నారు.
మహిళలై మేము ముందుకి తెగించి వచ్చాం రా.
మగాళ్ళ లేక మీరు గాళ్ళ K*** ఆడవాళ్ళపై దాడులు చేస్తారా.
పది మంది వైసీపీ మహిళల మీద దాడి చేయటానికి ఏకంగా వంద మంది టీడీపీ రౌడీలు వచ్చారు 💦
పోలీసులు చూస్తున్నారు కానీ రావట్లా అందుకే మా వాళ్ళే నాలుగు నెట్టుకొని వెళ్లారు 🔥
🔥 IAS, IPS అధికారులను నిలదీసిన సింగారెడ్డి సతీష్ రెడ్డి అన్న! 🔥
హ్యాట్సాఫ్ అన్నా! 👏❤️🔥
మూడు రోజుల క్రితం నుంచే మీ కోసమే ఎదురుచూశా అన్నా! కడప జిల్లాలో, ముఖ్యంగా పులివెందులలో జరుగుతున్న పరిణామాలపై మీ ఫైర్ చూడాలనుకున్నాం!
మేము ఎదురుచూసింది ఈ ఫైర్ కోసమే! 🔥🔥
మా నాయకుడి దగ్గర నుంచి కూడా ఇదే తెగువ కావాలి అన్నా! అన్యాయం జరిగినప్పుడు దేవుడు చూస్తున్నాడని కాదు.. మనమే ప్రశ్నించాలి, మనమే పోరాడాలి! ✊
📲 మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం జనం కోసం జగన్ను ఫాలో అవ్వండి! 👇
🔗 https://t.co/YMKiQ6I8qD
🚨 కడపలో ఆగని @JaiTDP గుండాల అరాచకాలు..
వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై దాడి..
అర్ధరాత్రి బీరు బాటిళ్లతో ఇంటిపై దాడికి దిగిన పచ్చ మూకలు.
వాహనంలో వచ్చి వేటకొడవళ్లు, బీరు బాటిళ్లను ఇంట్లోకి విసిరిన మూకలు.
ఇంటి అద్దాలు ధ్వంసం..
ఒంటరిగా ఉన్న బండి దీప్తిని బయటకు రప్పించేందుకు పచ్చ నేతల కుట్ర.
భద్రత కల్పించాల్సిన పోలీసులు చేతులెత్తేసిన వైనం.
అర్ధరాత్రి ఇలా దాడులకు దిగడంపై మండిపడ్డ దీప్తి.
ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోలేక పిరికిపంద చర్యలకు పాల్పడటం చేతకానితనమంటున్న దీప్తి.
దీప్తి నామినేషన్ ఆమోదం కావడంతో తట్టుకోలేక పచ్చ మూకల దాష్టీకం.
తనపై దాడి చేయాలని చూస్తున్నారని పోలీసులకు చెబుతున్నా ఫలితం శూన్యం.
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#JaganannaConnects
రాజారెడ్డి రాజ్యాంగం అనేవాళ్లు.
నిజంగా రాజారెడ్డి రాజ్యాంగంలో కూడా ఇంత అరాచకాలు జరగలేదు.
కొడితే కొట్టించుకుందాం కానీ ఏదైనా సరే ముందుకు వెళ్లడమే గాని వెనక్కి తగ్గం.
Surgical Blades పట్టుకొని టిడిపి గుండాలు తిరుగుతున్నారు నేను కళ్ళారా చూశాను.
- YSRCP కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి
🔥 గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్! 🔥
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వానికి విసిరిన సవాల్ ఇదే!
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… నామినేషన్లు స్వేచ్ఛగా వేసుకునే అవకాశం కల్పించండి!”@GSrikanthYSRCP
📲 మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం జనం కోసం జగన్ ను ఫాలో అవ్వండి! 👇
🔗 https://t.co/YMKiQ6I8qD
🚨 హైకోర్టు అనుమతి ఇచ్చినా.. నామినేషన్ వేయనివ్వకుండా పోలీసుల అడ్డంకులు..
జమ్మలమడుగు వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిరమ్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..
నేడు నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఇందిరమ్మ..
గుండ్లకుంటలోని ఆమె స్వగృహం వద్ద హౌస్ అరెస్ట్..
ఎవరినీ వెళ్లనిచ్చేది లేదంటూ పోలీసుల ఆంక్షలు..
చట్టప్రకారం తాము నామినేషన్ వేస్తామంటున్న ఇందిరమ్మ, రామసుబ్బారెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత..
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#JaganannaConnects