ఈ విజయదశమి రోజున దుర్గాదేవి ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
@LabourMinistry@mansukhmandviya@ShobhaBJP@PIB_India@mygovindia Respected sir,
So many firms and institutions are paying salaries very low and.Shram Dopidi.Middle class people and below low power people facing somany problems. I request to provide and order to minimum wages policy entire to all sectors.All families happy to order New PF
29 लेबर कोड्स अब 4 सिंपल कोड्स में सिमट चुके हैं। बिज़नेस से जुड़ी सैकड़ों छोटी-मोटी गलतियों को डिक्रिमिनलाइज़ किया गया है। हमारे लिए रिफॉर्म्स कोई कंपल्शन नहीं है, रिफॉर्म्स हमारा कन्विक्शन है।
- माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
#MoLE
A Genuine question for every common citizen:
After seeing protest & the detention of Dhruv Rathee, Abhijeet Dipke, Sourav Das & Ashutosh Ranka.
Will you still vote for Narendra Modi in the Lok Sabha elections 2029?
¤ Yes
¤ No
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక ఉత్సవాల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా అమ్మవారి రథాన్ని ప్రత్యేకంగా శుద్ధి చేసి, అధికారులు మరియు ఆలయ సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించారు.
గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, ఈ రోజు శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి చదురుగుడి వద్ద నిర్వహించిన వరుణయాగం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
#VarunaYagam
#NaraChandrababuNaidu
#PawanKalyan
#APGovt #PrayersForRains
#Vizianagaram
Exclusive visuals: Foundation Stone-Laying Ceremony for the Rayalaseema Integrated Horticulture Hub and the Indian School of Agriculture in Madanapalle.
ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ప్రయోగాత్మక చిత్రాలతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా తాతయ్య ఎన్టీఆర్ గారు, బాలా మామయ్యలతో కలిసి పనిచేసిన సింగీతం గారు అనేక అద్భుతమైన చిత్రాలను అందించారు. బాలా మామయ్య కెరీర్లోనే ఆణిముత్యాల్లాంటి 'ఆదిత్య 369', 'భైరవద్వీపం' చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 95 ఏళ్ల వయసులోనూ 'సింగ్ గీతం' చిత్రాన్ని తెరకెక్కించి రికార్డు సృష్టించిన బహుముఖ ప్రతిభాశాలి సింగీతం శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.