జనగామ మున్సిపాలిటీ లో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ @KTRBRS గారిని జనగామ పట్టణ ప్రజల పక్షాన కోరుతున్నాం
@KTRoffice@TelanganaCMO
ఇదే సర్పంచ్ ఆ ప్రాంతంలో అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను హింసిస్తుండు.వేరే ప్రాంతం నుండి వచ్చి భూమి కొంటే లంచాలకొరకు పీడిస్తున్నాడు.ఇతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము @KTRoffice@KTRTRS@TelanganaDGP @cpwrl
ఆమె బచ్చన్నపేట నుండి చేర్యాలకు స్కూటీ మీద వెళ్తూ గుంతలో వెల్లకితలా పడ్డది - ఆయన బైక్ మీద చేర్యాల నుండి బచ్చన్నపేట వస్తూ గుంతలో ఆమె మీద బోర్లా పడ్డారు - అలా వారి మధ్య ��్రేమ చిగురించింది – వారిది గుంతలో ప్రేమ !!
@Collector_JGN @BeerappaBezadi @GaddaMala @DThirupathi944
రియల్ ఎస్టేట్ వెంచర్ కొరకు పెంబర్తి కంబాల కుంట మత్తడి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జనగామ కరువు నేలలో అతితక్కువ నీటి వనరులను కూడా లేకుండా చేయాలనుకోవడం దారుణం.దయచేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి @TelanganaCMO@KTRoffice@KTRTRS@Collector_JGN@MLA_Jangaon @DayakarRao2019
జనగామ సమీపంలోని పెంబర్తి కుంటలో Rto ఆఫీస్ నిర్మాణం చేసి ఇప్పుడు నీట మునగడంతో కుంట కట్ట తెంపడమో, తూము ఎత్తు తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిస్తుంది.ఇది చట్టబద్దమేనా?కాకుంటే అడ్డుకోగలరు @Collector_JGN@TelanganaCMO@KTRTRS@KTRoffice @DayakarRao2019
ఎన్న��కల ముందు రత్నతండాకు రోడ్డు నిర్మిస్తానని గుడి ముందు ప్రమాణం చేసి మాటతప్పిన ఎంఎల్ఏ ముత్తిరెడ్డి ని అడ్డుకుంటామని సామాజిక మాధ్యమాల ద్వారా సవాల్ చేసి బిజెపి నర్మెట్ట మండలాధ్యక్షుడు రెండు రోజుల్లో విజయవంతంగా అడ్డుకొన్నాడు
@bandisanjay_bjp @manthriji @PMuralidharRao @Sagar4BJP