మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🐘🙏
మండపాల,విగ్రహాల దగ్గర జాగ్రత్తగా ఉండండి.
ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఆనందంగా,ప్రశాంతంగా పండుగను జరుపుకుందాం.🌺✨
ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙇❤️
గణపతి బప్పా మోరియా!
Secularism ante hindus ni hindu festivals ni takkuva cheydam mock cheyadam feminist ante hindus ni valla dieties ni mock cheyadam left wing ante hindus ni villian cheyadam atheists ante hindus ni titadam vella agenda okkate hindus ni takkuva cheydam daniki vere vere names anthe