ఉప్పాడ గ్రామంలో ప్రమాదవశాత్తు బోట్లు కోల్పోయిన /పాడైపోయిన మత్స్యకారులకు నష్టపరిహారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 🙏
@PawanKalyan@APDeputyCMO#ManaOoruMataManthi
A leader with a golden heart 🙏
This is why Pawan Kalyan Garu is loved beyond cinema. Wishing Niranjan strength and a speedy recovery ❤️
Humanity first, always.
#PawanKalyan#JanaSena#Humanity@allarinaresh
మాటలు లేవు.. కేవలం ఆత్మీయ ఆలింగనమే!
హన్మకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించిన అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం. ఆ యువకుడి పక్కన కూర్చొని, చేయి పట్టుకుని, గుండెలకు హత్తుకుని ధైర్యం చెబుతున్న తీరు అందరి మనసులను కదిలిస్తోంది.
"ఆడంబరాలు లేని ఆత్మీయత.. మాటలకు అందని ఒక అద్భుతమైన క్షణం"
#PawanKalyan
Even if there is only a 1% chance, please God, save him from all his illnesses.
ఈ బాబు నీ కలిసి ధైర్యం చెప్పటానికే రేపు @PawanKalyan గారు వరంగల్ వస్తుంది.
ఎంతా ముద్దుగా ఉన్నాడో బుడ్డోడు 😔
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan signed the digital visitors book as a mark of remembrance during his visit to the National War Memorial, New Delhi.
#JanaSenaniInDelhi
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
National integrity and unity will be fiercely protected by @JanaSenaParty no matter what obstacles arise.
Nation First... everything else is next — this is the party’s policy and slogan - @PawanKalyan#JanaSenaniInNewDelhi
#Peddi మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది 🔥🏆
BMS లో #SankranthikiVasthunam ను క్రాస్ చేస్తూ సరికొత్త మైలురాయి అందుకుంది
దీంతో #RamCharan ఇప్పుడు (Aug '23 onwards) BMS లో అత్యధిక టికెట్ సేల్స్ సాధించిన తెలుగు సినిమాల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు
అంతే కాదు… కేవలం 10 రోజుల్లోనే #MSVPG టోటల్ గ్రాస్‌ను కూడా దాటేసి తన బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగిస్తోంది