రఘురామరాజు కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పాత్ర ఏంటి?
రఘురామ టార్చర్ లో మరో ఐపీఎస్ సునీల్ కుమార్ పాత్ర ఉన్నదా?
ఎంపీని టార్చర్ చేయడంపై కోర్టు చేసిన కామెంట్స్ ఏంటి?
పార్లమెంటుపై దాడి ఎంపీపై టార్చర్ ఒకటే అని ఎందుకన్నది?
దళితుల ఓట్లు తనకు అక్కర్లేదని రఘురామరాజు అన్నారా?
దళిత సంఘాలు సీఎం చంద్రబాబుకు ఏమని ఫిర్యాదు చేశాయి?
రామాలయం నిర్మాణాన్ని రఘురామ సీరియస్ గా తీసుకున్నారా?
రఘురామ సొంత పార్టీ పెడతారనే వార్తలు నిజమేనా?
రఘురామరాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ ఈ రోజు రాత్రి 7 గంటలకు..
రౌడీ షీటర్ సాయికృష్ణ చనిపోయినట్టేనా?
చనిపోకపోతే సాయికృష్ణ ఎక్కడున్నాడు?
పోలీసుల అదుపులోని వ్యక్తి ఎలా మాయమయ్యాడు?
పోలీసులు మాయంచేశారా,చంపేశారా?
డెడ్ బాడీ కూడా దొరకనివ్వని కర్కోటకులా?
ఈ నెల 29 న కోర్టుకి ఎవరిని చూపిస్తారు?
పోలీసులా..యమకింకరులా!?
The Debate @ 7 #lockupdeath@ncbn@naralokesh@PawanKalyan@vktruths@abntelugutv@APPOLICE100@APDeputyCMO
https://t.co/oRliVJoLys
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ఉంటున్న ఈ విద్యార్థికి సొంత తండ్రే శత్రువయ్యాడు. చదువులో ఎంతో చక్కగా రాణిస్తున్న ఇతనికి JoSAA కౌన్సెలింగ్ కోసం తండ్రే అడ్డుపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తల్లీ బిడ్డలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి సోషల్ మీడియా ద్వారా తమ బాధను తెలియజేసారు. అంతే ఆ తర్వాత ఏమైందో వాళ్ళ మాటల్లోనే వినండి.
#PawanKalyan
#NaraLokesh
#AndhraPradesh
𝗝𝗼𝗶𝗻 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗡𝗮𝘃𝘆
Indian Navy invites applications for 𝗔𝗴𝗻𝗶𝘃𝗲𝗲𝗿 (𝗔𝗽𝗽𝗿𝗲𝗻𝘁𝗶𝗰𝗲) - 01/2027 & 02/2027 Batch.
@IN_Chilka
Application window open till 29 𝗝𝘂𝗻 2026
VenkataKrishna
@vktruths
Dear followers, friends, critics, and esteemed intellectuals, I regret to inform you that my X account, @vkjourno, has been hacked or compromised, and I am currently unable to access it. I have lodged a formal complaint with the cybercrime authorities to address this issue. I kindly request you to take note of this development and apologize for any inconvenience caused.Please follow my new account, @vktruths for all future updates and interactions.
Thank you for your understanding and continued support.
#VenkataKrishna #SeniorJournalist
#ABNTelugu
సోషల్ మీడియాని ఇలా వాడుకొమ్మని చెప్పాను.. అది కొంతమందికి అర్ధం కాలేదనుకుంటా..
anyway good job my dear little social media activist and thanks to @naralokesh
https://t.co/WPjrPCc2IY
@rakeshbro538 ఒరే పిచ్చోడా.. నేను మినిస్టర్ గురించి పోస్ట్ చేయలేదు.. సోషల్ మీడియా ని అలా వాడుకోవాలి అని చెప్పా.. ఇప్పుడు చెప్పు.. నాది బానిసత్వమో లేక నువ్వు అజ్ఞానివా 😍
Thanks for bringing this issue to my notice. I will ensure this compound wall is constructed expeditiously. Requesting @OfficeofNL to follow up and get it done.
బీజేపీ ఎవర్నైనా తెచ్చి సీఎంని చేయగలదు లేదా ఎవరూ ఊహించని అనామకుల్ని కూడా సీఎంని చేయగలదు..కానీ,
రేవంత్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీని,
హరీష్ రావు లేని బీఆర్ఎస్ పార్టీని..
ఊహించగలమా !?
@revanth_anumula@BRSHarish
ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు
"నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా.... నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే ...రాజకీయ జవాబుదారీతనం కోసమే"
#CJP #ProfNageswar
బీజేపీ మిషన్ తెలంగాణ స్టార్ట్ అయ్యిందా?
బీఆర్ఎస్ ను లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యమా?
హరీష్ రావ్ విషయంలో జరుగుతున్న ప్రచారమేంటి?
హరీష్ ను చేరదీస్తే బీజేపీకి కలిసొచ్చే అంశాలేంటి?
రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ ఆకర్షిస్తోందా?
రేవంత్ కోసం బీజేపీ ప్రయత్నాల ఉద్దేశ్యమేంటి?
భవిష్యత్తులో ద్విముఖ పోరు మాత్రమే ఉండేలా వ్యూహరచన చేస్తున్నారా?
కమలం పిలుస్తోంద్ ..రా హరీశ్..రా రా రేవంత్ !!
The Debate @ 7 on @abntelugutv @vk_views @narendramodi@revanth_anumula@BRSHarish@KTRBRS@RaoKavitha
జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ @Cockroachisback అధ్యక్షుడు @abhijeet_dipke పైన దాడి.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా సందర్భంగా కొందరు వ్యక్తులు ఈ దాడి చేశారు