Happy Birthday, Nanna!
Growing up, I didn't have to look far for a superhero - I just had to look at you. Your passion, resilience, and unwavering commitment have shaped who I am today. Thank you for being my anchor, my mentor, and my greatest inspiration. I am so incredibly blessed to be your child.
Wishing you a beautiful year ahead filled with the absolute best of health, deep happiness, and well-deserved joy.
#HappyBirthdayNBK
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ గారు, చింతకాయల విజయ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు.
#RajyaSabha#ChandrababuNaidu#AndhraPradesh
It was an absolute honor to welcome Bharat Ratna Shri Sachin Tendulkar ji as the Guest of Honour at the centenary celebrations of Andhra University last evening. A legend who inspired a billion, yet remains the most humble and grounded - Sachin sir’s simplicity and grace leave a lasting impression on everyone he meets. Thank you for gracing this special occasion and making it even more memorable for all of us in Andhra Pradesh. 🙏
@sachin_rt
#100YearsOfAU
#AUCentenaryCelebrations
Sending my best wishes to @PawanKalyan Garu for a speedy recovery following his surgery. May he regain his strength quickly and come back healthier than ever.
Heartiest wishes to Hon'ble Chief Minister of Andhra Pradesh Shri @ncbn garu on his birthday.
He is working steadfastly to develop Andhra Pradesh as one of India's foremost states and as a valued partner of NDA, he is playing a key role in realising the vision of a Viksit Bharat.
Prayers to Maa Kamakhya and Srimanta Sankardev for his long and healthy life.
నవ్యాంధ్ర నిర్మాత, తెలుగు ప్రజల హృదయాధినేత, @JaiTDP జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, రాష్ట్ర ప్రజలకు మరెంతో సేవ చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HBDLegendCBN #HBDOneAndOnlyCBN
Wishing the Hon’ble Chief Minister Sri @ncbn a very happy birthday.
My dear friend, Chandrababu Naidu, your dedication and tireless service to the people have always stood out.
I pray to Lord Venkateswara Swamy and Sri Shirdi Sai Baba to bless you with good health, strength and continued energy to serve the nation.
నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు చూపిన చొరవ నేను మరచిపోలేను. రాజధానిగా అమరావతికి గుర్తింపు తీసుకురావడంలోనూ, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తున్నామంటే అందుకు ముఖ్య కారణం మీ సహకారం, ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవ. భగవంతుడు శక్తినిచ్చినంత కాలం నేను నా శాయశక్తులా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. మన తరం వారికే కాకుండా భావితరాల వారికి కూడా ‘‘నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’’ అని గర్వంగా చెప్పుకునే రీతిలో పురోభివృద్ధి సాధించే వరకూ నాకు విశ్రాంతి లేదు. శ్రీ వేంకటేశ్వరుడి కృప రాష్ట్రంపై ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉందంటారు. చంద్రబాబుగారు పుట్టింది తెలుగు ప్రజల కోసం. పుట్టిన రోజు వేడుకలలో ఆనందం కన్నా ప్రజల సేవలోనే ఆయనకు ఎక్కువ ఆనందం. అంత ఇష్టమైన ప్రజల కోసం నిండు నూరేళ్లూ పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో చంద్రబాబుగారు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
@ncbn
నా కోసం ఈ రోజు పుట్టావు..
కోట్లాది మంది కోసం జీవించావు..
మీలో సగమై.. మీ కృషిలో భాగమై..
నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు..
మీ
భూ
#HBDOneAndOnlyCBN
గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దూరదృష్టి కలిగిన నాయకత్వం, అభివృద్ధి పట్ల అచంచల నిబద్ధత, ప్రజాసేవలో అపారమైన అనుభవంతో రాష్ట్రానికి మార్గదర్శకులుగా నిలిచిన మీకు ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. వారి నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ సాకారం కావాలని, ప్రజలు మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ..అభివృద్ధి, సంక్షేమ సాధనలో నిత్య శ్రామికలైన వారి బాటలోనే ప్రజా క్షేత్రం మా ప్రతి అడుగు ఉంటుంది.
Wishing the Hon'ble Chief Minister of Andhra Pradesh @ncbn garu a very Happy Birthday…. It’s always commendable to see ur resilience and forward thinking approach… May you continue to strengthen the path of growth and transformation…
Warm birthday wishes to Hon’ble Chief Minister of Andhra Pradesh, Shri @ncbn Garu. Your visionary leadership and unwavering commitment continue to shape the state with progress and purpose.
Wishing you good health and continued strength as you lead Andhra Pradesh towards greater milestones and a brighter future.
#HappyBirthdayCBN