@SriKrishnaLavu
Sir. My imaginary train.. ఈ ట్రైన్ పల్నాడు మరియు రాయలసీమ పాసెంజర్లు చాలా అవసరం..ఈ ట్రైన్ కోసం try చేయండి sir.. 🙏. త్వరలో ఈ నా కల నెరవేరాలని ఆ దేవుడు ని ప్రార్థిస్తున్నాను 🌹🙏
@SriKrishnaLavu గుంతకల్ -గుంటూరు సెక్షన్ నుండి.. దేశ రాజధాని ఢిల్లీ కి డైరెక్ట్ ట్రైన్ గురించి చెప్పండి ఎంపీ గారు... అప్పుడు మన నరసరావుపేట నుండి ఢిల��లీ కి ట్రైన్ అందుపాటు లోకి వస్తుంది