రైస్ తినేలా అండ్ కోనేలా లేదు ఆ రేట్లు ఏంటి అండి బాబు సడన్ గా పెంచేసారు నిజం పెరిగాయి కానీ షాప్స్ వాళ్ళు టూ మచ్ కాస్ట్ కి అమ్ముతున్నారు ఎలా అవితేయ్ ఎలా బ్రతికేది రేషన్ షాప్ లో బియ్యం అసలు తినేలా లేవు అవి లుక్ into this @naralokesh anna @PawanKalyan@ncbn@mnadendla