@KTRTRS నమస్తే న్న కేటీఆర్ న్న.. మీ పుట్టినరోజు సందర్భంగా రాయలసీమ మీద రోన్తా జాలి చూపించుబ్బ.. నీళ్ల విషయంలో KRMB కి అనుగుణంగా పని చేసుకొందాంన్న. సముద్రంలోకి పంపించడం ఎందుకున్న🙏 . ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనఃస్ఫూర్తిగా కోరుకొంటున్న అన్న💐🙏
@SRacharla3 శివన్న మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకొంటున్న.. మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న
@RahulGandhi What's the qualifications for Telanga PCC president....I hope "NOTE FOR VOTE" CHANDRABABU DOST ..Note down From today there is no INC in Telangana.If u don't know how to select PCC Better close INC and Resign ur self for INC. BETTER LUCK 2029
@HariKrishnaCMO మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న.. ఇలాగే ప్రభుత్వానికి ప్రజలకు చేదోడువాదోడుగా ఉండాలని కోరుకుంటున్న అన్న.... Once again happy birthday to u Hari Anna.. ♥️♥️♥️♥️🙏🙏🙏🙏
@ncbn అయ్యా చెంద్రం నువ్వు కలలు కన్న గ్రాఫిక్స్ అమరావతి కోసం కనీసం నువ్వైనా నీపదవికి రాజీనామా చేసి ఒక గుర్తింపు తెచ్చుకో.. తెలంగాణ కోసం కేసీఆర్, వైస్సార్సీపీ పార్టీ కోసం జగన్ గారు ఎన్నో సార్లు రాజీనామా చేసి వారెంటో నిరూపించుకున్నారు. ఒకసా���ి మీరు కూడా రాజీనామా చేసి పోరాడండి
@ncbn బీటెక్ రవి mlc కి రాజీనామా చేయడం ఎందుకు సోమి.. చంద్రబాబు గారు చెయ్యండి సార్ రాజీనామా.. @naralokesh నువ్వైనా చె��్పుబ్బి నాయనకు.. వాళ్ళు వీళ్ళు రాజీనామా చేయడం ఎందుకు నాయనే చేస్తే #అమరావతి వస్తది.. రెత్రికి నాయనకు మాత్తర్లు ఇచ్చేటప్పుడు సెప్పూబ్బి లోకేసు
@ncbn@naralokesh ఏమయ్యా జేసీ ప్రభాకర్ ని అరెస్ట్ చేస్తే రెడ్డి గారిని అణచి వేసే చర్య అని ఎందుకు అనలేదు...
ఏమిఅడ్డం వొచ్చింది... అచ్చంనాయుడు ఒక్కడే మీ మనిషా..70 ఏండ్ల వయసులో సిగ్గులేని కుల రాజకీయ చేస్తున్నావ్..సిగ్గు లేదు
@naralokesh ఇదో ఇడ అరెస్ట్ వారెంట్ ఉంది చూడు.. మీ నాయనా @ncbn కు తెలుగు రాదేమో.. నీకు బాగా వచ్చుకదా అదే తెలుగు మందలగిరి, దెంగు ఇట్టా తెలుగు వచ్చు కదా.. చదివి వినిపించు పప్పురాజ.. అవినీతికి కులం మతం ఏంది సన్నాసుల్లరా.. పో పో పప్పు బువ్వ తిని పండుకో పో
హలొ కాసినని మటన్ కొట్టు నాని..ఇదో ఇడ అరెస్ట్ వారెంట్.. చదువు రాకపోతే @naralokesh కు చూపించు.. మంచి తెలుగు వస్తది... ఏమంటావ్ లోకేసా.. మీ నాయనకు @ncbn చదివి వినిపించు.. ఎందుకు పిచ్చలు వత్తిన బర్రెలగా అరుస్తారు
బీసీ నేత,టీడీఎల్పీ ఉపనేత, @katchannaidu ను అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అసెంబ్లీకి ముందు అరెస్ట్ చేయడం కుట్రే విచారణ లేకుండా కక్షకట్టి అరెస్ట్ చేయడం బీసీలను వేధించడమే.ఇటువంటి చర్యలతో టీడీపీ నాయకులను భయపెట్టలేరు అని @ysjagan గుర్తుంచుకోవాలి ఈ అక్రమ అరస్ట్ ను ఖండిస్తునాను
@AndhraPradeshCM@ysjagan@kannababu_k సార్ రాబోయే రోజుల్లో ఆంద్రప్రదేశ్ వ్యవసాయ పొలాల మీద మిడతల దాడి జరగబోతుంది. దీన్ని అరికట్టే చర్యలు తీసుకొని ఈ మిడతల మహమ్మారి నుండి రైతాంగాన్ని కాపాడండి సార్..తెలంగాణ మ��దుగా ఆంద్రప్రదేశ్ లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఉదాహరణ ఈ వీడియో సార్.
@AndhraPradeshCM@ysjagan@kannababu_k సార్ రాబోయే రోజుల్లో ఆంద్రప్రదేశ్ వ్యవసాయ పొలాల మీద మిడతల దాడి జరగబోతుంది. దీన్ని అరికట్టే చర్యలు తీసుకొని ఈ మిడతల మహమ్మారి నుండి రైతాంగాన్ని కాపాడండి సార్..తెలంగాణ మీదుగా ఆంద్రప్రదేశ్ లో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఉదాహరణ ఈ వీడియో సార్.
@geeyesskay@Wbdf_official@ncbn@naralokesh Why AP Govt arrested this doctor fellow just look into this video. If u didn't understand telugu language ask ur colleugu to translate