కల్తీ జరిగింది లడ్డులో కాదు
ఈవీఎంలలో కల్తీ జరిగింది
ఈవీఎంలలో జరిగిన కల్తీ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి....
లడ్డులో కల్తీ అనే కట్టు కథను అల్లింది కూటమి...!
మా వాళ్ళు అదే స్పీడ్ లో రెండు నిముషాలు కన్ను అటు తిప్పితే మీ పార్టీ ఆఫీస్ తో పాటు,మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి.! @galla_madhavi
ఆపుతాం..అడ్డుకుంటాం అంటిరి కదరా.! జగన్ గారు వస్తున్నారని ఆఫీస్ కాలి చేశారేంట్రా 😂😂