ఐఐటి బొంబాయి నిర్మాణానికి పునాది వేస్తున్న నెహ్రూ.
చూడండి పూజలూ గట్రా లేకుండా చేసినవి ఎంత పటిష్టంగా వర్ధిల్లుతున్నాయో?!.
మంచికి ముహూర్తాలు , పూజలూ , ప్రార్ధనలు అక్కర్లేదని మొదలైన రోజులనుండి ఈ రోజులకు వస్తామని ఊహించలేదు కదూ?.
Ductile , malleable కు తెలుగు పదాలు ఉంటే తెలపండి. సాగే గుణం,వంగే గుణం, మలచబడే గుణం మాత్రమే స్ఫూరిస్తున్నాయి.తెలుగు అకాడమీ ని నిర్వీర్యం చేసారు ముందు ముందు శాస్త్ర సాంకేతిక అంశాలపై తెలుగు లో విద్య జరిపే అవకాశమే లేకుండా. ఇప్పటి ప్రభుత్వం అయినా ఇది చూడాలి.
@naralokesh@PawanKalyan
తప్పకుండా చదవండి. తన కోర్టులో మంచి నీళ్ళు తాగిన ఓ న్యాయవిధ్యార్ధిని ఇది కేఫ్టీరియా కాదు అని తిట్టిన ఓ జడ్జ్ పై వార్తా కధనం ఈ మధ్య చదివాం. ఇక్కడ ఓ సీనియర్ డాక్టర్ పై జడ్జిల అహం ఎలా చూపారో చదువుతుంటే ఆ న్యాయమూర్తుల వృత్తిపై నే అసహ్యం పుడుతోంది.
సింధూ నాగరికత బాగా క్షీణించిన/ అంతరించిన తరువాత వచ్చిన ఆర్యులదే ఆ నాగరికత అని వక్రీకరణలు చేయడం హాస్యాస్పదం. ప్రపంచమంతా నోటితో నవ్వరు. 🫢🤦
ఈ భాజఫ్ఫాలు తీరని హాని చేస్తున్నారు భావితరాలకు.
మనుస్మృతి లో ఆడవారి గురించి దివ్యమైన వాక్యాలు. నిజం గా అన్ని మత గ్రంధాలు చదివి అర్ధం చేసుకుంటే అందరూ వీటికి,ఇవి ఇచ్చిన మతాలన్నిటికీ దూరం జరగరా?. అందరికంటే ముందు మహిళలు!!.