@miryalasrikanth ప్రేమ..విరహం…విషాదం…వసంతం…ప్రేమ చిగ��రించటం…చక్రీయంగా ఉండటం జీవనవిధానమని…సాఫల్యానికి రహదారని….భావన కనిపిస్తుంది…కానీ ఇది…. ప్రేమ కేవలం యువత కోసం మాత్రమే కాకుండా ….వారి తల్లిదండ్రులు….నడివయసులో కానీ….వృద్ధాప్యంలో కానీ…పిల్లల ఎడ ప్రేమ విరిగినా…తిరిగి విరిసించాలని 💕
60 సెకన్లలో ముగిసి పోయే శ్రీవారి దర్శనానికి ఎంత ప్రణాళిక ఎంత సన్నద్ధత ఎన్ని సన్నాహాలు ఎంత తపన … మరీ యవ్వనం తరువాత 60 సంవత్సరాల కూడా నిండా దొరకని జీవితాన్ని అత్యుత్తమంగా జీవించే సన్నాహాలు చేసుకోవాలి కదా 😊🙏
@NIMHANS_BLR 🌺💐🙏🌺💐All best wishes to all women who are serving the minds in NIMHANS , may the nature power take care of you all to serve all needy who are in distress 🌺🌺🙏🙏🙏🌺💐