Hey @AdityaDharFilms ,
This is exactly why cinema moves forward, when one visionary inspires another to go even further.
You didn’t work inside my cinema. You outgrew it. And that’s how it should be. If a filmmaker only echoes his influences, he’s a fan. But when he absorbs them and then breaks away, he becomes a brand new force and that’s what you are
Dhurandhar didn’t impress me because it reminded me of anything I’ve done. It impressed me because it didn’t ask anyone for neither permission nor validation.. That’s rare. That’s courage . That’s new cinema.
To live up to a tweet is just being polite and utmost a small ambition.
I can clearly see in your film , your own restlessness and that’s what will keep frightening people about you for long
If the boy who came to Mumbai became a man in Uri he’s now become a superman with Durandhar
Keep Soaring 🔥🔥🔥
𝙂𝙖𝙣𝙖𝙜𝙖𝙡𝙡𝙖𝙫𝙖𝙣𝙞𝙥𝙚𝙩𝙖 𝘽𝙚𝙖𝙘𝙝 𝙣𝙚𝙚𝙙𝙨 𝙞𝙢𝙢𝙚𝙙𝙞𝙖𝙩𝙚 𝙖𝙩𝙩𝙚𝙣𝙩𝙞𝙤𝙣 !! 🚨
Srikakulam is an unique place where 2 rivers Nagavali , Vamasadhara & Bay of Bengal meet. Ganagallavanipeta Beach is the nearest one to city, where Nagavali meets the sea. (+)
In memory of the brave soldiers who sacrificed their lives in the Pulwama attack, we stand in eternal tribute to their courage, dedication, and service to the nation. Jai Hind 🇮🇳
High-protein meals fuel some of the fittest individuals:
Virat Kohli
Sunil Shetty
Neeraj Chopra
But most people think “protein” is just Daal and Sattu.
Let’s explore high-protein Indian options, why they matter, and how to make them part of your routine: 🧵
1.Authoritarian parenting: obedience and punishment oriented.
2. Authoritative parenting :withdrawl of love as means, enforcing rules.
3. Permissive:not enforcing rules.
4.uninvolved: little involvement/attention.(western/as we see in movies).A mix of 3&4 would be good for kids
పిల్లలు పెరిగి పెద్దయ్యాక మానసిక ఇబ్బందులకు గురవడానికి అతి ముఖ్య కారణం తెలుసా?
తల్లిదండ్రులు.
ఇది తల్లిదండ్రులని నిందించటం కాదు. తల్లిదండ్రులు జన్మనిచ్చారు. కానీ, వారి వారి జీవితాల్లో వారు చూసినదాన్ని బట్టే వారికి తెలిసిన దాన్ని బట్టే పెంచుతారు. వారు అరిచినా తిట్టిన కొట్టినా అది పిల్లల పై ప్రేమ, వర్రీ అంటుంటాం. దయచేసి కాస్త లోతుగా ఆలోచిద్దాం. మరో���ారి ఇది నింద కాదని దయచేసి అర్ధం చేసుకుని ఓపిగ్గా చదివి ఆలోచించండి.
1) ఇది త��్పు. ఇది చెయ్యకూడదు అని శిక్ష ద్వారా నేర్పిస్తారు. ఈ పని చేస్తే నీకు టి వీ బంద్. ఇలా ఉండకపోతే నీకు కొత్త బొమ్మలు కట్. ఇది హింస. ఒక లేత మనసుని భయపెడుతున్నారు. వాళ్ళు భయం తో ఆ పని చేయడం మానేయచ్చు కానీ ఆ పని ఎందుకు తప్పో తెలుసుకోరు. భయం వల్ల అది తప్పు అని ఎందుకో నిజానికి తెలియకపోడం వల్ల వారిలో కోపం పెరుగుతుంది.ఇదే విధంగా, ఇది చేస్తే చాక్లెట్ ఇస్తా ఇలా ఉంటే పాప్కార్న్ కొంటా కూడా హింసే. ఒకటి ఒప్పో తప్పో అది తాయిలాల కోసమో లేక శిక్ష భయంతోనో చేయదం లేదా చేయకపోడం జరుగుతుంది. తప్పు ఒప్పులు అర్ధం కావు.
2) పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఒక వయసు వరకు పెరగలేరు. ప్రస్తుత సమాజం లో కనీసం 16-18 సంవత్సరాల వరకు తల్లిదండ్రులతోనే ఉంటారు. వీరు తల్లిదండ్రుల ప్రేమ ఎక్కడ లభించదో అనే భయంతో��ి ఒక రకంగా ప్రవర్తిస్తారు. నేను ఎంతో మంది తల్లుల్ని చూసాను. నువ్వు నా మాట వినకపోతే నిన్ను నేను దగ్గరకి తీసుకోను, బుజ్జగించను గట్రా. ఇది కూడా హింసే. వారిని వారు, వారి పిల్లల్ని హింసించుకుంటున్నారు. ఇలాంటి మాట్ల వల్ల "కండీషనల్ లవ్" అలవాటు పడతారు. జీవితాంతం దీని వల్లే అనేక సమస్యలు ఎదుర్కుంటారు.
3) పిల్లల్ని పెంచడం అంటే పిల్లలతో పెరగడం. మనమూ ఇలానే పెరిగాం. మన మెదళ్ళల్లో ఎన్నో రకాల కండీ���నింగ్ పాతుకుపోయింది. మన పిల్లలు మనల్ని మనం లోపలకి తొంగి చూసుకునేందుకు ఒక వరం. మనం పెరిగినా ఇంకా 7 ఎళ్ళ వయసే. కనుక, పిల్లల్లా తిరిగి మనం మన పిల్లలతో పెరగాలి. పదో తరగతి బట్టి కొట్టి మొదట పస్స్ అయ్యిన తరువాత, ఇప్పుడు నిజంగా పదో తర్గతి పుస్తకాలు చదివి అర్ధం చేసుకుని పాస్ అవడం లాగ.
4) పిల్లల నిర్ణయాలను తీసిపారేయకూడదు. వాళ్ళ బదులు చిన్న చిన్న విషయాల్లో కూడ నిర్ణయాలు మీరు తీసుకోకూడదు. డెసిషన్ మేకింగ్ అనేది దాని పరిణామాలు పిల్లలకి తెలియనివ్వాలి. వారి బ్రతుకు వారి బదులు బ్రతికేయకండి.
ఆంక్సైటి, బైపోలార్, డిప్రెషన్ ఇలా అనేఖ మానసిక రుగ్మతలకి బాల్యం దారితీస్తుంది. దయచేసి ఆలోచించండి. ఇది నమ్మకండి. ఇంకా లోతుగా పరిశోధించి తెలుసుకోండి.