ప్రతి యేటా DSC అంటూ మరో చరిత్ర సృష్టిస్తున్నాను అన్నా లోకేష్ గారూ గుండు సున్నాలతో అభ్యర్థులలో అసంతృప్తి, నిరాశ సృష్టించారు ఇది మీకు తగునా ..ఒక్కసారి DSC అభ్యర్థుల బాధ చూడగలరు... నవంబర్ పూర్తి నోటిఫికేషన్ లో పోస్ట్‌లు సంఖ్య పెంచి న్యాయం చేయండి...లోకేష్ గారు...
విద్యా శాఖ మంత్రి గారు Ap డీఎస్సీ SGT 16 జిల్లాలకు 0,0,0,1,1,1,2,3,4,0,1ఇలా ఇచ్చారు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కనీసం జిల్లాకి 50 పోస్టులుకి పెంచి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు @naralokesh#ApDsc#Dsc
లోకేష్ గారూ.. ఏడాది కాలంగా ‘మరో చరిత్ర’ అంటూ కాలయాపన చేసి, ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్లో DSC అభ్యర్థులకు గుండు సున్నా పోస్టులు ఇవ్వడం న్యాయమేనా?
నిరుద్యోగుల ఆశలతో ఆటలాడకండి! నవంబర్ పూర్తి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచి DSC అభ్యర్థులకు న్యాయం చేయండి! ✊ #APDSC2026
@eyrahul@PawanKalyan గిరిజన ప్రాంతం డిఎస్సీ నిరుద్యోగులు, గిరిజన ప్రాంతంలో టీచర్ పోస్టులు, గురుకుల BY LAW విరుద్ధముగా.. జనరల్ డిఎస్సీ లో కలపడం వల్ల మాకు అన్యాయం జరిగింది, అని చెప్పుకోవడానికి పవన్ సార్ దగ్గరికి వస్తె కనీసం అపాయింట్ కూడా ఇవ్వలేదు....
@eyrahul@PawanKalyan గిరిజన ప్రాంతం డిఎస్సీ నిరుద్యోగులు, గిరిజన ప్రాంతంలో టీచర్ పోస్టులు, గురుకుల BY LAW విరుద్ధముగా.. జనరల్ డిఎస్సీ లో కలపడం వల్ల మాకు అన్యాయం జరిగింది, అని చెప్పుకోవడానికి పవన్ సార్ దగ్గరికి వస్తె కనీసం అపాయింట్ కూడా ఇవ్వలేదు....
@eyrahul@PawanKalyan Ap lo tribals ki sambhandinchina 3000 dsc posts general dsc lo kalipesi tribals ki chala anyayam chesaaru. I issue pavan sir ki cheppadiniki janasena office ki 25members mi velithe sir office lo vundi kooda mammalni kalavaledhu.
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
@JaiTDP కొత్త జిల్లాలు ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వండి సార్, గత ప్రభుత్వం... కొత్త జిల్లాలు ఇచ్చేది కానీ... కొత్త జిల్లాలు ప్రకారం ఉద్యగ ప్రకటెనలు ఇవ్వలేదు....
@naralokesh ప్రభుత్వ విద్య..
ప్రభుత్వ స్కూల్స్,కాలేజి లు..
ఇక పై
లోకేష్ కు ముందు .. లోకేష్ కు తరువాత
అని చెప్పుకుంటారు..
“లోకేష్ బాస్ ప్రభుత్వ స్కూల్స్,కాలేజీల్లో చదవితే.. 1,2,3 శాతం రిజర్వేషన్ అదనం..”
ఈ అంశం పరిశీలించండి..
1 నుండి డిగ్రీ వరకు..
మీరు 🫵 చరిత్ర అవుతారు..👆✊
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO@AndhraPradeshCM మెగా డీఎస్సీ లో మా ఆశ్రమ/గురుకుల టీచర్ పోస్టులు అన్ని... మైదానం వారికి ఇచ్చేసి.. మా గిరిజన నిరుద్యోగులకు.. అనాథలు చేశారు, సార్.. మాకు కరెంట్ లేకపోయినా.. మేము బ్రతకగలం సార్, కానీ అభివృద్ధి పేరుతో.. మా గిరిజన హక్కులు, చట్టాలు, నిర్వీర్యం చెయ్యొద్దు సార్, మమ్మల్ని స్వేచ్ఛ గా.🙏.
@JanaSenaParty@PawanKalyan@APDeputyCMO@AndhraPradeshCM Sir memu tribal students 25(5f+20m) mi ma dsc posts unnatha kulalaki ichesthunnaru ani cheppukovadaniki janasena office mundu vachi 2days mrng nunchi nyt varaku vunte meeru office lone vundi mammalni kalavaledhu. Idhena sir meeru tribals ki ichi value.
@JaiTDP I DSC lo tribals ki chala chala anyayam chesaaru. Parvathipuram ITDA paridhi lo 60 posts ki meeru tribals ki 4 posts icharu. Paderu ITDA paridhi loni 335 posts ki tribals ki 21 icharu Seethampeta ITDA paridhi lo 33 posts ki tribals ki 2 posts icharu.
•పాడేరు మండలం వంజంగి గ్రామంలో నేడు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
•తెలుగింటి ఆడపడుచులు, ప్రియమైన అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
•రాష్ట్ర విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.45.02 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
•ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందుని క్షేమంగా ఇంటికి చేర్చిన మంత్రి నారా లోకేష్
•విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద వెల్డింగ్ షాపులో గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
•ఎన్నికల ప్రచారంలో నేతలకు ఇచ్చిన హామీలను తక్కువ కాలంలోనే అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్న..రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్ధయ్య
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/eyJjD1puzI
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper