కేంద్ర ప్రభుత్వం అధికార మదంతో ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేస్తుంది mla లను కొని రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారు వాళ్ళ మిత్రులకు వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు పేదోడి పొట్టకొట్టి పెద్దోడికి దోచిపెడుతున్నారు మా బాపు #KCR గారు దించుతారు లే గాయత్రీ మీ మోడీ (మ)ని💥💥✊️✊️
ఈ కార్యక్రమంలో డా. బి.ఆర్ అంబేద్కర్ మనవడు శ్రీ ప్రకాశ్ అంబేద్కర్, తమిళనాడు సీఎం శ్రీ @MKStalin, ఝార్కండ్ సీఎం శ్రీ @HemantSorenJMM, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @YadavTejashwi, బీహార్ సీఎం శ్రీ @NitishKumar తరఫున ఆయన ప్రతినిధిగా JDU జాతీయ అధ్యక్షుడు శ్రీ @LalanSingh_1 పాల్గొంటారు.
సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత మధ్యాహ్నం, సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగసభ జరుగుతుంది. ఈ బహిరంగసభలో సచివాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పైన పేర్కొన్న ముఖ్య అతిథులందరూ పాల్గొంటారని మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ���డి తెలిపారు.
నూతనంగా నిర్మించిన 'డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ' భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం శ్రీ కేసీఆర్ చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ @VPRTRS తెలిపారు.
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.
#Dial100 in emergency
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.
#Dial100 in emergency
తన పుట్టినరోజు సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఈ రోజు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్. ఈ సందర్భంగా సీఎం సీఎస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం కేసముద్రం మండలంలోని అమినాపురంలో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలను జడ్పీ చైర్పర్సన్ గారు,శాసనసభ్యులు గారు, జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి @SatyavathiTRS గారు ప్రారంభించారు.
Appointed 2 survey teams to expedite the pre-construction activities & to start ground works of Airport Metro asap. Gave directives to my engineers to plan the extended blue line terminal station & the Airport Metro station as a combined interchange station one over the other.