"వంద శాతం స్ట్రైక్ రేట్.. ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు" - జనసేనపై సాంబశివరావు
పోటీ చేసిన అన్ని స్థానాలూ గెలిచిన ఏకైక పార్టీ జనసేన అని టాప్ స్టోరీలో ఆయన అభిప్రాయం.
"ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్" అని సాంబశివరావు విశ్లేషణ.
#TV5News#TopStory #APMunicipalElections
10 LAKHS MEGA MILESTONE CROWD 💥💥💥💥
Biggest Political Event In The INDIAN Political History🔥
Incredible Aura Of Boss At That Time @KChiruTweets 🔥
#MegaStarChiranjeevi
సాయి రెడ్డి గారు..
మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?
మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే.
YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR . బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు.
YSR మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు ? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా ?
YSR మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాదా ? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ?
చంద్రబాబు గారితో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. YSR తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ?
జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా.
‘రాజీనామా' .. Y N M College Narsapur లో 'రంగస్థలం' మీద తొలి నాటకం .. కోన గోవింద రావు గారి రచన; నటుడిగా తొలి గుర్తింపు .. అది Best Actor కావటం .. ఎనలేని ప్రోత్సాహం .. 1974 -2024 ; 50 సంవత్సరాల నట ప్రస్థానం .. ఎనలేని ఆనందం ! 🙏
A lot is taken away from us in these 37 days 🥹
My family & well wishers' prayers got me here today. Truth is often eclipsed but never extinguished, it will prevail one day. This phase of life which my entire family had gone through, will pierce my heart forever 🙏🏻
It is disheartening to witness such baseless accusations being used to target unrelated individuals and film personalities for your personal vendettas. I strongly condemn these statements and urge Minister Surekha Garu to retract her words. I stand in support of the Nagarjuna family, Samantha Garu, and the film fraternity.
ప్రజాప్రతినిధిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఆధరాలు లేని ఆరోపనలు చెయ్యడం సంస్కార హీనం అవుతుంది,
స్వయం స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, గౌరవ మంత్రి సురేఖ గారు వారి వ్యాఖ్యలని వెనక్కి తీస్కోవాలని డిమాండ్ చేస్తున్నాను..
నాగార్జున గారి కుటుంబానికి, సమంత గారికి, చిత్రసీమ కి నేను కూడ తోడ్పాటు గా నిలబడుతున్నాను.. #FilmIndustryWillNotTolerate
ఇవాళ్టి మీద రేపు డెఫినెట్ గా బాగుంటుందనే "చిన్న నమ్మకం" నన్ను చెయ్యిపట్టుకుని మరీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది!
ఎన్ని సార్లు దెబ్బ తిన్నా, ప్రతిసారీ ఈ నమ్మకమే నన్ను పైకి లేపింది & నిటారుగా నిలబడేలా చేసింది 🙏
పక్కనోళ్ల సొమ్ము మీద ఆశలేనోళ్లకు, సమయానికి ప్రకృతే దారిచూపిస్తుంది!