గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన ఆయన నివాసంలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి సమన్వయ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @Pallasrinivas4u గారు పాల్గొన్నారు.
SHOCKER 🚨 BJP leader Keya Ghosh shares a video of Mamata Banerjee allegedly threatening Pradip Tandon, CEO, of Belle Vue Hospital 😳
MAMATA : Admit Abhishek. ADMIT
DOCTOR : But he is completely fine. How I admit him?
संकल्प से सिद्धि के 12 गौरवशाली वर्ष!
26 मई 2014 को शुरू हुआ यह कालखंड केवल शासन परिवर्तन नहीं, बल्कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के यशस्वी नेतृत्व में राष्ट्र के खोए हुए आत्मविश्वास और सांस्कृतिक पुनर्जागरण का ऐतिहासिक क्षण है।
'सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास' के मूलमंत्र तथा 'अंत्योदय' के परम सिद्धांत को ध्येय मानकर सरकार ने नीतियों को केवल कागज़ों तक सीमित न रखकर जन-जन के जीवन को बदलने का माध्यम बनाया है। जहाँ एक ओर जनधन, DBT और डिजिटल क्रांति से अंतिम छोर पर बैठे गरीब का सशक्तिकरण हुआ, वहीं "विकास भी, विरासत भी" के संकल्प से आधुनिक इंफ्रास्ट्रक्चर के साथ देश के सांस्कृतिक गौरव का पुनरुद्धार हुआ है। आज का सुरक्षित और सक्षम भारत आतंकवाद पर कड़े प्रहार और सेना के बढ़ते शौर्य के साथ अपनी संप्रभुता की रक्षा के लिए पूरी तरह मुस्तैद है।
सुशासन और राष्ट्र-प्रथम की यही 12 वर्षों की यात्रा आज "विकसित भारत @ 2047" के महासंकल्प की सबसे मजबूत आधारशिला है।
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah ने राजस्थान के सांचू बॉर्डर आउटपोस्ट पर 'खेजड़ी' का पौधारोपण किया।
सुरक्षा बलों ने बीते 5 वर्षों में साढ़े 7 करोड़ से अधिक पौधारोपण कर पर्यावरण सुरक्षा और संवेदना का आदर्श स्थापित किया है।
ఆయన కేవలం నాయకుడు కాదు… మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం !!
చాలామంది కరుణ గురించి మాట్లాడుతారు
కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ PawanKalyan గారు దానిని తన కార్యాచరణలో చూపిస్తున్నారు.
48 మంది అనాథ చిన్నారులకు అండగా నిలిచిన ఆయన, ఇప్పుడు 50 మంది పిల్లలకు ఆశ్రయంగా మారడం కేవలం సహాయం కాదు.
వారి జీవితాల్లో ఆశ, ఆత్మవిశ్వాసం, గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం నింపే మహత్తర బాధ్యత
జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు తన వ్యక్తిగత ప్రయాణాలకు, పార్టీ కార్యక్రమాలకు ఏనాడు ప్రజా ధనం ఉపయోగించలేదు. పూర్తిగా వ్యక్తిగత సంపాదన, పార్టీ నిధుల నుండి మాత్రమే ఖర్చు పెట్టారు.
కానీ మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు దాదాపు ₹222 కోట్లకు పైగా ప్రజా ధనం ఖర్చు పెట్టి ఈరోజు మా అధినేతపై విమర్శలు చేయడం హాస్యాస్పదం - జనసేన పార్టీ PAC చైర్మన్, గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు.
#JSPForNewAgePolitics
सौम्य एवं प्रखर व्यक्तित्व के धनी, कुशल संगठनकर्ता और करोड़ों कार्यकर्ताओं के मार्गदर्शक, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री नितिन नवीन को जन्मदिवस की हार्दिक शुभकामनाएं।
దేశ సేవకు అంకితభావంతో,
పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ, కార్యకర్తల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన
బిజెపి జాతీయ అధ్యక్షులు
శ్రీ @NitinNabin గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HappyBirthdayNitinNabinJi
ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో కూటమి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబించాల్సిన అంశాలు, అదేవిధంగా జూన్ 5వ తేదీ నుండి 21 వరకు ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి 12సం।।ల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు విషయాన్ని కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి అని, పర్యావరణ పరిరక్షణ లో భాగంగా అమ్మ పేరు తో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి @BJPMadhukarAP జీ పాల్గొన్నారు.
@BJP4India@nitin
LIVE: Prime Minister Shri @narendramodi addresses the joint press meet with Cyprus President Nikos Christodoulides in New Delhi. https://t.co/1sqeLoQ0Yu
केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah ने BSF के संस्थापक एवं प्रथम सीमा प्रहरी के. एफ. रुस्तमजी की स्मृति में आयोजित ‘रुस्तमजी स्मृति व्याख्यान’ में BSF के जवानों को सम्मानित किया।