నా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ నేటి ఉదయం స్వర్గస్తులైనారు. కంచికచర్ల లో జాతీయ రహదారి ప్రక్కన గల దేవినేని రమణ గారి ఘాట్ దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుప బడునని తెలియజేయడమైనది
ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన - టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించిన అమిత్ షా – అమిత్ షా పిలుపుమేరకు ఢిల్లీకి చంద్రబాబు – తుది దశకు చేరుకున్న కసరత్తు – ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ అగ్రనేతల వ్యూహం – అమిత్ షాతో సహా బీజేపీ పెద్దలతో భేటీ కానున్న చంద్రబాబు – భేటీ తర్వాత పొత్తులు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత – దక్షిణాదిలో బలోపేతానికి చంద్రబాబుతో కలిసి వెళ్లాలనుకుంటున్న బీజేపీ – 400 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు – మూడు కీలక సర్వేలు చేయించిన బీజేపీ – ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి – కలిసొచ్చే పార్టీలతో మెజార్టీ సీట్లు గెలవాలని బీజేపీ వ్యూహం – ఇప్పటికే కర్నాటకలో జేడీఎస్ తో పూర్తయిన చర్చలు – బీజేపీ సర్వేల్లో టీడీపీకి సానుకూల ఫలితాలు – టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 23 లోక్సభ స్థానాలు గెలిచే ఛాన్స్ – సర్వే ఫలితాల ఆధారంగా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ – జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే అందరి లక్ష్యం కావాలంటున్న చంద్రబాబు – చంద్రబాబుతో కలిసి అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ – సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలు దఫాల చర్చలు – పొత్తులపై చర్చించేందుకు ఢిల్లీ రావాలని చంద్రబాబుకు అమిత్ షా పిలుపు - గత జూన్ లో అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన చంద్రబాబు – చంద్రబాబు అరెస్ట్ తర్వాత రెండుసార్లు అమిత్ షాను కలిసిన లోకేశ్ – టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై ఇప్పటికే విస్తృతంగా ప్రచారం – ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అభిప్రాయం తెలుసుకున్న బీజేపీ అధిష్టానం – పొత్తులు, సీట్ల సర్దుబాటుపై అధిష్టానానికి పురందేశ్వరి నివేదిక
𝐓𝐫𝐮𝐥𝐲 𝐡𝐮𝐦𝐛𝐥𝐞𝐝 𝐛𝐲 𝐭𝐡𝐞 𝐡𝐨𝐧𝐨𝐮𝐫 𝐨𝐟 𝐏𝐚𝐝𝐦𝐚 𝐕𝐢𝐛𝐡𝐮𝐬𝐡𝐚𝐧 award 𝐜𝐨𝐧𝐟𝐞𝐫𝐫𝐞𝐝 𝐮𝐩𝐨𝐧 𝐦𝐞. As I continue to serve the people after my tenure as the Vice President of India, this honour makes me even more conscious of my role in the national endeavour to create a Shreshth Bharat.
I dedicate this honour to the farmers, women , youth & all my fellow citizens of Bharat. Let us rededicate ourselves to the service of the motherland & strive to take Bharat to greater heights of glory.
#Padmaawards2024
My heartiest congratulations to all the recipients of Padma Awards. The awards constitute a recognition of their sterling contribution to the nation in their chosen fields.

Wishing a Happy Birthday to Nara Lokesh, the young and dynamic face of Telugu politics. May his leadership continue to shine. 🎈🌟 #HBDPureHeartedLokesh#HOPE0108@naralokesh
ట్విట్టర్ వేదికగా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ....
దేశ వ్యాప్తంగా ట్విట్టర్ లో 4వ స్థానంలో ట్రెండ్ అవుతున్న #HBDPureHeartedLokesh హ్యాష్ ట్యాగ్....
యువగళం పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన నవతరం నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకుని, ప్రజానాయకుడిగా వర్థిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HBDPureHeartedLokesh