Frame lo hero undaga character artists pargette laga direction skillset etla padipoindho #HVinoth
Top technicians tho chesi ee misjugdement endho @actorvijay#Jananayagan 🙏🙏
తెలుగు చిత్ర పరిశ్రమ మరియు మన హీరోలపై ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు హీరోలందరూ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి, పెరిగి, ఇక్కడే మొదటి ము��్ద తిన్నారని.. కానీ నేడు షూటింగ్ల కోసం విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్తూ సొంత రాష్ట్రాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గారలు ఏపీలో పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
సినిమాల్లో ఆంధ్ర యాస పూర్తిగా కనుమరుగవుతోందని, ప్రస్తుతం ఎక్కువ శాతం సినిమాలు తెలంగాణ యాసలోనే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మన తెలుగు ��ాషను, యాసను మనం మర్చిపోకూడదని హితవు పలికారు. తెలుగులో ఉన్న దాదాపు 16 మంది చిన్న, పెద్ద హీరోలు తమ ప్రతి సినిమాలో కనీసం ఒక 20 రోజుల షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవాలని ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. దీనివల్ల ఏపీలో ఏడాదికి 320 వర్కింగ్ డేస్ లభిస్తాయని, తద్వారా ఇక్కడి స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు లైట్ బాయ్స్ జీవనోపాధి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 5న అమరావతిలో బాలకృష్ణ గారు లోకేష్ బాబుతో కలిసి ఒక పెద్ద సినిమాకు క్లాప్ కొట్టారని.. ఆ స్పూర్తితోనైనా ఇకపై మన హీరోలు ఏపీలో షూటింగ్లు ప్రారంభించాలని ఆయన కోరారు.
#AmbikaKrishna #TeluguCinema

🚨 Madhya Pradesh approves Uniform Civil Code with tribal area exemptions.
• Bans polygamy
• Makes marriage registration mandatory
• Marriage age: 21 (men), 18 (women)
• Live-in relationships must be registered within 1 month
• Married men in live-in relationships with another woman can face up to 5 years in jail
• Equal inheritance rights for sons and daughters.
• Not applicable to STs and Tribal Groups (PVTGs) in protected areas.
• Covers marriage, inheritance, live-in relationships, and religious freedom
Average Telugu incel.
The only response this Sanatani Influencer lot has “I wish death on you and hope you die. Or I wish your kids die.”
Something is wrong with this lot. What is it? Failure of education or parenting or both?