Yes these are True 💯
PawanKalyan:
Ministry of Panchayat Raj - Rank 1
Road Quality Rankings - Rank 2
CBN & Lokesh:
Industrial Development - Rank 1
#PawanKalyan ki vote endhukesav ani chaala mandhi mb fans adigaru
Ippudu ardhamayithadhi anukuntunna 👍
Only politician who doesn't care about money @PawanKalyan 🙏🫂
పిఠాపురం PADA office వద్ద జిల్లా collector గారి ఆధ్వర్యంలో
OneMonth-oneVillage-4Visits కార్యక్రమం👏🏻
కబ్జాకు గురైన 43.80 ఎకరాల కుంతీమాధవస్వామి దేవస్థానభూములు తీసుకురావాలి🙏🏻
నిధులు కేటాయించి కుంతీ మాధవస్వామి దేవాలయ కోనేరు శుభ్రప���చినందుకు గౌ! @PawanKalyan
గారికి ధన్యవాదాలు🙏🏻
@Just_Spidye@____TheRED wait chesi em use govt officials ni meet ayyi saadhinchukovali...maaku 2009 lo vesaru roads ippudu new govt vacchaka 1 yr nundi thirigi saadhinchukunnam bacause maa mla gadu waste gadu kabatti
Exactly 10/7/2025 thanaki marriage ayyindhi. antey Eroju ki 1 year still I can’t believe thanu nannu odhilesindhi antey it’s okay thanu baaguntey chalu anukunna but Tow months back message chesi aa roju nenu Ee marriage cheskokunda unte bagunnu annadhi💔
Why 2nd rank ?
AP lo 126 roads check chesthe.....only 1 road....they r dissapointed...bcz of that 1 road...Dey gave 2nd rank
Gujarat lo 33 roads check chesthe....all good.....So Gujrat 1 st rank anta....
This is not fair uncle.....large scale lo here n der common na
#
YCP Govt lo 19th Place lo Unna Dhanni 2nd Place Thiskochav What a Man.. What a Leader.. AP in Safe Hands @PawanKalyan🙇♂️🔥
Andhra Pradesh has secured 2nd Rank in India in the implementation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY).👌
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానం… ఇదే @PawanKalyan గారి పనితీరు !!
• PMGSY అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం
• దక్షిణ భారతదేశంలో 1వ స్థానం
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, నాణ్యతపై రాజీలేని వైఖరి, వేగవంతమైన అమలు… ఇవే ఈ విజయానికి కారణం.
మెరుగైన రోడ్లు… మెరుగైన గ్రామాలు… మెరు���ైన భవిష్యత్. ఇదే పవన్ కళ్యాణ్ మార్క్ గవర్నెన్స్ .
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
ప్రశ్న జోసెఫ్‌కు సంబంధించిన పూర్తి FIR ఇది.
ఆయనను కేవల��� ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రిపై అవమానకరమైన భాష ఉపయోగించినందుకే అరెస్ట్ చేశారని నమ్ముతున్న, ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరూ దీనిని అందరితో పంచుకోవాలని కోరుతున్నాను.
వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి
🚧 @PawanKalyan Driving Rural Transformation 🇮🇳
PMGSY Roads Reach New Milestones
🏆 Andhra Pradesh Ranked No. 2 in India
🥇 Andhra Pradesh Ranked No. 1 in South India
Under the Leadership of Deputy CM Pawan Kalyan
Better Roads • Better Connectivity • Better Future 🌱
Kadupu ki em tintunaru ra miru asalu
Kaleshwaram 1l crore excluding interests and electrcity charges petti katti 7 years lo 320 TMC tisi 150TMC malli godavari loke vadilesaru
Pattiseema including interests electricity charges 3500crore tho 10 years lo 170TMC use cheskunaru danni publicity stunt antaru paniki radu antaru .
Nadi road lo kalchi padeyali ra mimalni asalu.
19వ స్థానం నుంచి దేశంలో 2వ స్థానానికి… ఇదే నాయకత్వం, జవాబుదారీతనం, కార్యాచరణకు నిదర్శనం.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ స్థానం సాధించిం���ి. రోడ్ల నాణ్యత, నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రం చూపిన కట్టుబాటును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా క్షేత్రస్థాయిలో రోడ్డు పనులను పరిశీలిస్తూ, మంచి పాలన అంటే ప్రజల మధ్య ఉండే పాలన అని మరోసారి నిరూపించారు.
బల��ైన రహదారులు అంటే కేవలం మెరుగైన రవాణా మాత్రమే కాదు… బలమైన గ్రామాలు, మెరుగైన జీవనోపాధి, వేగవంతమైన అభివృద్ధికి బాటలు.
నిబద్ధత కార్యాచరణగా మారితే… అభివృద్ధి అనివార్యం.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi